రకుల్ ప్రీతిసింగ్ లవ్ బ్రేకప్ అయ్యిందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కెరటం సినిమా ద్వారా మొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.. అలా అతి తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఊపేసింది. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరితో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రేజ్ తోనే ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.

Rakul Preet breaks silence about wedding with boyfriend Jackky Bhagnani -  India Today

కరోనా సమయంలో నటుడు నిర్మాత అయిన జాకీ భాగ్నానితో ప్రేమలో ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది.. అయితే కరోనా సమయంలో తాము ఒకరినొకరు తోడుగా ఉన్నామని ఆ సమయంలోనే తామద్దరం బాగా కలిసిపోయామని కూడా తెలియజేసింది. వీరిద్దరూ ఫోటోలు చాలా సార్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరిద్దరూ బయట కనిపించేది చాలా తక్కువగానే అయినప్పటికీ వీరికి సంబంధించిన పెద్ద ఎత్తున వార్తలైతే వినిపిస్తూ ఉంటాయి.

దాదాపుగా రెండేళ్ల క్రితం తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టిన రకుల్ ఆ తర్వాత ఈ విషయాల గురించి పెద్దగా స్పందించలేదు. ఒకానొక సందర్భంలో ఆ తర్వాత ఈ విషయాల గురించి పెద్దగా స్పందించలేదు. ఒకానొక సందర్భంలో మీడియా పైన ఇమే ఆగ్రహాన్ని కూడా తెలియజేసింది. తమ ప్రేమకు సంబంధించిన విషయాలు కాకుండా వర్కు సంబంధించిన విషయాలు అడగాలని కోరడం జరిగింది. తన పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదని కూడా తెలిపింది. కానీ మీడియా నుంచి తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రకుల్, జాకీ విడిపోయారని ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూ వీరిద్దరూ కలవడం కూడా చాలా తగ్గిపోయిందని వార్తలు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

Share post:

Latest