అశ్విని దత్ కు గట్టి కౌంటర్ వేసిన పోసాని..!!

టాలీవుడ్ లో నటుడు పోసాని కృష్ణ మురళి ఈ మధ్యకాలంలో రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి అధికార పార్టీ వైసీపీకి సపోర్టుగా ఉంటున్నారు. అలాగే వైసిపి ప్రభుత్వం హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమధ్య నంది అవార్డులకు కుల అవార్డులతో పోసాని పోల్చడం జరిగింది.. తాజాగా అశ్వని దత్ నంది అవార్డుల గురించి మాట్లాడుతూ ఉత్తమ రౌడీ ఉత్తమ గుండా అవార్డులు ఇస్తారంటూ పలు సంచలన విమర్శలు చేయడం […]

అనుష్క సినిమా టీజర్ పై ప్రభాస్ ఏమన్నాడంటే..?

జాతి రత్నాలు సినిమా హీరో నవీన్ పోలిశెట్టి అలాగే సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క ముఖ్యపాత్రలో నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఇకపోతే తాజాగా సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయగా ఈ టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉండడం అయితే చాలాకాలం తర్వాత అనుష్క మళ్ళీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారనే చెప్పాలి. ఇక దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి ఎన్నో […]

విమానం చిత్రంలో అనసూయ లుక్ తో హైప్..!!

విలక్షణమైన డైరెక్టర్ గా రచయితగా నటుడుగా పేరు పొందారు యాక్టర్ సముద్రఖని. అయితే ఈసారి ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం విమానం. ఈ చిత్రం లో అంగవైకల్యంతో బాధపడే వృద్ధ వయసుడిగా భార్య లేకపోయినా కొడుకుని అల్లారు ముద్దుగా పెంచే తండ్రి పాత్రలో సముద్రఖని నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కుమారుడు విమానం ఎక్కాలనే కోరిక చుట్టూ ఈ సినిమా సాగుతోందని ఇప్పటికే విడుదలైన అప్డేట్లను చూస్తే మనకి అర్థమవుతోంది. విమానం సినిమాలో అనసూయ కూడా ఒక […]

బటన్స్ విప్పి మొత్తం చూపిస్తున్న బాలయ్య హీరోయిన్..!!

నందమూరి బాలకృష్ణ కెరియర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన చిత్రాలలో లెజెండ్ సినిమా కూడా ఒకటి. ఇందులో నటించింది సోనాల్ చౌహాన్.. అయితే ఈమెకు అదృష్టం పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు.ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా నిరాశనే మిగిల్చాయి. అతి తక్కువ సమయంలో అవకాశాలు బాగానే వెలుపడ్డ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. హిందీ మరియు ఇతర భాషలలో సైతం నటిస్తూ బిజీగా ఉంటోంది సోనాల్ చౌహాన్.. చిన్న గ్యాప్ తర్వాత తెలుగులో f-3 చిత్రంలో […]

May day – చిరు భోళా శంకర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి సడన్ సర్ప్రైజ్ గా మేడే సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ఇలా విడుదలైన చిరంజీవి పోస్టర్లో […]

అందంతో అప్సరసల మెరిసిపోతున్న శ్రీయ..!!

తెలుగు ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఇష్టం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శ్రీయ శరణ్. ఇక ఆ తరువాత నేనున్నాను అనే సినిమాతో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకుంది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు ఈమెను ఆదరిస్తూ ఉన్నారు. ఇక శ్రీయ ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి అంటే ఆమె ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించి పెళ్లి చేసుకొని సిల్వర్ స్క్రీన్ […]

Ms Dhoni.. మరొకసారి రీ రిలీజ్ కు సిద్ధమైన ధోని చిత్రం.. ఎప్పుడంటే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గడిచిన కొన్ని నెలల నుంచి ఎక్కువగా స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు డిజాస్టర్ చిత్రాలు సైతం విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే మహేష్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, చిరంజీవి, ప్రభాస్ తదితర హీరోల సినిమాలు విడుదల చేసి మంచి విజయాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ హీరోస్ మాత్రమే కాకుండా బాలీవుడ్ స్టార్స్ సైతం […]

మరొక అరుదైన మైల్ స్టోన్ అందుకున్న రష్మిక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఛలో సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రష్మిక.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు వెలుగుబడ్డాయి. విజయ్ దేవరకొండ తో గీతాగోవిందం సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమె క్రేజ్ డబుల్ అయిందని చెప్పవచ్చు. మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో భీష్మ, అల్లు అర్జున్తో పుష్ప, సీతారామం చిత్రంలో కీలకమైన పాత్రలో నటించి […]

అఖిల్ తో రొమాన్స్ కి.. జాన్వీ కపూర్ ఒప్పుకునేనా..?

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బాలీవుడ్ లో ఇప్పటికి ఎన్నో చిత్రాలలో నటించి బాగానే క్రేజ్ సంపాదించింది. ఈ మధ్యనే ఎన్టీఆర్ 30వ సినిమాలో హీరోయిన్గా టాలీవుడ్ తరపు పరిచయం కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరొక సినిమాకు కూడా ఓకే చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి అక్కినేని యువ హీరో అఖిలతో జాన్వీ రొమాన్స్ చేయబోతుందని […]