బటన్స్ విప్పి మొత్తం చూపిస్తున్న బాలయ్య హీరోయిన్..!!

నందమూరి బాలకృష్ణ కెరియర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన చిత్రాలలో లెజెండ్ సినిమా కూడా ఒకటి. ఇందులో నటించింది సోనాల్ చౌహాన్.. అయితే ఈమెకు అదృష్టం పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు.ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా నిరాశనే మిగిల్చాయి. అతి తక్కువ సమయంలో అవకాశాలు బాగానే వెలుపడ్డ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. హిందీ మరియు ఇతర భాషలలో సైతం నటిస్తూ బిజీగా ఉంటోంది సోనాల్ చౌహాన్.. చిన్న గ్యాప్ తర్వాత తెలుగులో f-3 చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటించింది.

ఈ ఆ తర్వాత ది ఘోస్ట్ సినిమాలో నటించింది. సోషల్ మీడియాలో తన అందాలతో కుర్రకారులను ఆకట్టుకుంటూ ఉంటుంది. సోనాల్ చౌహాన్ తాజాగా ఈ ముద్దు గుమ్మ షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.ఇటీవలే షర్టు బటన్స్ విప్పి క్లీవేజ్ షో తో అందాలతో ఆకట్టుకుంటూ నడుము నాభి అందాలను తెగ ఎక్స్పోజ్ చేస్తూ కనిపిస్తోంది సోనాల్ చౌహాన్. ఏమాత్రం గ్యాప్ లేకుండా షర్ట్ బటన్స్ వీరికి క్లివెజ్ షో తో మతిపోగొడుతోంది ఈ ముద్దుగుమ్మ.

బ్లాక్ షేడ్స్ ను ధరించి జీన్స్ టాప్ ధరించి ఈ ముద్దుగుమ్మ షర్టు బటన్లు విప్పేసి మరి ఎద అందాలను చూపిస్తూ మతిపోగొడుతోంది .ఈ స్థాయిలో అందాల ఆరబోత చేసిన ఈ ముద్దుగుమ్మను అసలు పట్టించుకోవడం లేదా అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో నైనా ఈమెకు సీనియర్ హీరోల సినిమాలలో నటించే అవకాశం వస్తుందేమో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

Share post:

Latest