మొదటిసారి తన భార్య గురించి అలాంటి వ్యాఖ్యలు చేసిన హీరో ఆది..!!

యంగ్ హీరో సాయి కుమార్ కొడుకు ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరైన సక్సెస్ లేక ఉన్నారు ఆది.కాని దాదపుగా ఏడాదికి దాదాపుగా ఆరేడు సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. బంధువుల అమ్మాయి అరుణ ను వివాహం చేసుకున్నరు ఆది.ఎప్పుడు కూడా తన భార్య గురించి ఎలాంటి విషయాలను బయటపెట్టారు.. తాజాగా మాట్లాడడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

Sai Kumar's Son Aadi and Aruna Wedding Tale | Indian Celebrity Events
ఆది భార్య అరుణ రాజమండ్రిలో ఒక పెద్దింటి అమ్మాయి అరుణ నాన్నగారు రాజమండ్రిలో ఒక లీడింగ్ లాయర్ అన్నట్లుగా తెలుస్తోంది. అరుణతో పెళ్లిచూపుల విషయంపై ఆది మాట్లాడుతూ.. ఎయిర్పోర్టులో తన పెళ్లి చూపులు జరిగాయని మొదటిసారి చాలాసేపు మాట్లాడుకుందామని తెలిపింది. తొలిసారి గొడవ మాత్రం హనీమూన్ లో జరిగిందని గంటల్లోనే పరిష్కరించుకున్నట్లు తెలియజేశారు. ఆది పెళ్లికి ముందు నాలుగు గంటల వరకు ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం అని తెలియజేశారు. పెళ్లిచూపులు వేళలోనే సినిమా ఇండస్ట్రీ ఎదురై ఒడిదుడుకుల గురించి కూడా తనకు వివరంగా చెప్పినట్లు తెలిపారు ఆది.

Actor Aadi Latest Photos with his wife and daughter
అయితే పెళ్లయిన తర్వాత ఆదికి కండిషన్ ఏదైనా ఉందా అని తన భార్యను యాంకర్.. కేవలం అనవసరమైన సీన్లకు లిప్ లాక్ లు ఇవ్వకూడదు అన్న కండిషన్ పెట్టి పెళ్లి చేసుకున్నట్లుగా తెలియజేసింది. ఆది గురించి పూర్తి వివరాలను అరుణ గూగుల్లో సెర్చ్ చేసి మరి తెలుసుకున్నానని తెలుపుతోంది. తన తండ్రి మాత్రం సినిమా వాళ్లు కదా నీకు వివాహం చేసుకోవడం ఇష్టమేనా అడిగినట్లుగా తెలిపింది అరుణ.. పెళ్లి చూపుల తర్వాత ఆది ఫోన్ నెంబర్ అడిగితే తన తండ్రిని అడిగితే ఇవ్వమని చెప్పారని తెలిపారు అది కానీ ఈ విషయం మాత్రం తన భార్యకు కూడా తెలియదని తెలియజేశారు. ఇవే కాకుండా పలు ఆసక్తికరమైన విషయాలు కూడా తెలిపారు.