Tag Archives: adhi

ఆకట్టుకుంటున్న అతిథి దేవోభవ ఫస్ట్ లుక్ పోస్టర్ ..!

ఆది సాయి కుమార్ హీరోగా వస్తున్న చిత్రం అతిథిదేవోభవ. ఆది దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.. ఇప్పుడు సరికొత్తగా తనలో కూడా మార్పులు చేసుకొని , సరికొత్త చిత్రాలతో ముందుకు దూసుకెళ్తున్నాడు. అంతేకాదు విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ప్రతిభావంతులైన దర్శకులకు కూడా అవకాశాన్ని ఇస్తున్నాడు ఆది. అంతే కాదు ఎవరైనా టాలెంట్ ఉండి, దర్శకత్వం వహించాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వారికి అవకాశం ఇస్తానని చెబుతున్నాడు ఆది

Read more