శృతి మించిన హాట్ షతో అందాలు వోలకబోస్తున్న ఈషా గుప్తా..!!

ఈ మధ్యకాలంలో తరచూ నటి మనులు సైతం ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఖుషి చేయడమే కాకుండా పలు రకాల గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ తమ హవాని పెంచేసుకుంటూ ఉన్నారు. అంతటి క్రేజీ ను అందుకున్న నటీమణులలో హాట్ బ్యూటీ ఈషా గుప్తా కూడా ఒకరు. మొదట మోడలింగ్ రంగంలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలలో నటించింది. సోషల్ మీడియాలో […]

మురళీమోహన్ చేసిన ఆ పని వల్లే ఇండస్ట్రీకి దూరమయ్యారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు మురళీమోహన్ నిర్మాతగా, బిజినెస్ మాన్ గా ,రాజకీయ నాయకుడిగా మంచి పాపులారిటీ సంపాదించారు. హీరోగా కూడా ఏన్నో తెలుగు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మురళీమోహన్ తన సినీ ప్రయాణాన్ని 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1973లో అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమే మాయ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత ఏడాది దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన తిరుపతి అనే చిత్రంతో మురళీమోహన్ […]

పుష్ప -2 చిత్రంలో పాత్ర పై క్లారిటీ ఇచ్చిన నిహారిక..!!

టాలీవుడ్లో మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా నిహారిక పాపులర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మొదట యాంకర్ గా తన కెరీర్ను మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా పలు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో కొన్ని చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించింది. నిహారిక తాను ప్రేమించిన వ్యక్తి జొన్నలగడ్డ చైతన్య ను వివాహం చేసుకుంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుచేతని వీరిద్దరూ విడిపోయారని వార్తలు […]

రాముడి కోసం రూ.10లక్షలు విరాళం ఇచ్చిన ప్రభాస్..అందుకేనా..?

టాలీవుడ్లో హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న చిత్రాలన్నీ కూడా దాదాపుగా రూ .500 కోట్ల రూపాయల బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్న చిత్రాలలోని నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన అది పురుష్ చిత్రాన్ని పాన్ ఇండియా లేవలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా బిజీగా ఉన్నారు చిత్ర బృందం ఇటీవల ఈ సినిమా ఫ్రీ రిలీజ్ […]

నా జీవితం ఇలా అవుతుందనుకోలేదు.. సింగర్ సునీత హాట్ కామెంట్స్..!!

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది సింగర్స్ ఉన్నప్పటికీ సింగర్ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఈమె పాడే పాటలు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఎంతోమంది హీరోయిన్స్కు సైతం డబ్బింగ్ చెప్పి మరింత పాపులారిటీ సంపాదించింది సింగర్ సునీత. మొదటిసారి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గులాబీ సినిమాలో నీ ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావో అనే పాట పాడి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. […]

దియా మూవీ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా..?

ఇటి వల కాలంలో పలు భాషలలోని చిత్రాలు సూపర్ హిట్ అయ్యి తెలుగులో డబ్ అయ్యి కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈ జాబితాలోనే కన్నడ సూపర్ హిట్ చిత్రం దియా కూడా ఒకటి.. ఈ సినిమా 2020లో విడుదలై యూత్ ను బాగా ఆకట్టుకున్నది. ఈ సినిమాని డైరెక్టర్ కె.ఎస్ అశోక్ తెరకెక్కించారు ఈ సినిమాని శ్రీ స్వర్ణలత ప్రొడక్షన్ బ్యానర్ పై కృష్ణ చైతన్య నిర్మించారు. కన్నడ సినీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా విడుదలైన […]

సమ్మర్ లో మరింత తాపం పెంచేస్తున్న.. లక్ష్మీ రాయ్..!!

టాలీవుడ్ లోకి మొదట కాంచనమాల కేబుల్ టీవీ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యింది లక్ష్మీ రాయ్.. మొదటి సినిమాతోనే ఈమె అందచందాలకు కుర్రకారుల సైతం ఫిదా అయ్యారు.. అయితే తెలుగులో అవకాశాలు పెద్దగా రాలేకపోవడంతో పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటించడమే కాకుండా పలు చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. తెలుగులో సక్సెస్ కాలేకపోయినా ఈ ముద్దుగుమ్మ దక్షిణాదిలో పలు చిత్రాలలో నటించింది. ఇక పలు లేని ఓరియంటెడ్ చిత్రాలలో పాటు, […]

ఉపాసన పై షాకింగ్ కామెంట్లు చేసిన సునిషిత్… చితక్కొట్టిన ఫ్యాన్స్ వీడియో వైరల్..!!

టాలీవుడ్ నటీనటుల పైన ఎప్పుడు కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు శాక్రిఫైజింగ్ స్టార్ సునిషిత్.. అయితే ఇప్పుడు తాజాగా అనుకోని ఇబ్బందులు రావడం జరిగింది. రామ్ చరణ్ అభిమానులు సునిషిత్ ను చితకబాదుతూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ షేర్ చేయడం జరిగింది. మెగా అభిమానులు సునిషిత్ ను ఎందుకు కొట్టారు.. అనే విషయంపై ఇప్పుడు పూర్తి వివరాలను మనకు తెలుసుకుందాం. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సునిషిత్ అపోలో […]

అందువల్లే ఎన్టీఆర్ ఈ స్థాయిలో నిలబడ్డారా..!!

 టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు పొందడమే కాకుండా అందుకు తగ్గ కష్టాన్ని కూడా పడుతూ ఉన్నారు ఎన్టీఆర్.. చిన్న వయసు నుండే జూనియర్ ఎన్టీఆర్ తాను గొప్ప స్టార్ హీరో కావాలని పట్టుదలతో ఉన్నారట.ఎంతటి బ్యాగ్రౌండ్ ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా తాను బరువు విషయంలో ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కోవడం జరిగింది. ఎన్నో సినిమాలు […]