అలాంటి సమస్యతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్.. రివీల్ చేసిన తల్లి..

ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు సాధారణ మనిషి కూడా పూర్తిస్థాయిలో ఆరోగ్యవంతుడా అని అడిగితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్న వారే.. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న తారలు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడిన వారే మనకు తారసపడతారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ యుక్తవయసులో టీబీ తో […]

అలాంటి వాడిని తన కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తా.. పూజా హెగ్డే తల్లి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా తన నటనతో అందంతో కుర్రకారులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇతర భాషలలో సైతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమా మీది ఏమే పూర్తిగా […]

శర్వానంద్ పెళ్లి పై క్లారిటీ ఇదే..అందుకే పెళ్లి ఆలస్యం..!

టాలీవుడ్ లో యంగ్ హీరోగా పేరుపొందిన శర్వానంద్ గత కొన్ని నెలల క్రితం ఎంగేజ్మెంట్ ఆయన సంగతి అందరికీ తెలిసిందే..తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డి తో శర్వానంద్ నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ కు టాలీవుడ్ సెలబ్రెటీలు సైతం రావడం జరిగింది. అయితే శర్వానంద్, రక్షితా రెడ్డి ఎంగేజ్మెంట్ జరిగి ఐదు నెలలు కావస్తున్న ఇప్పటివరకు పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో వీరి పెళ్లి జరుగుతుందా లేదా […]

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న.. హనీ రోజ్ కు ఆఫర్లు రాకపోవడానికి కారణం..?

టాలీవుడ్ లో గతంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఫెయిల్యూర్ గా మిగిలింది హీరోయిన్ హనీ రోజ్.. అయితే చాలా సంవత్సరాలు గ్యాప్ తర్వాత బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలో నటించినది.. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ కన్నా ఈ అమ్మడికె మంచి క్రేజ్ ఏర్పడింది. అంతేకాకుండా ఎక్కడ చూసినా ఈ ఆమ్మడి అందచందాలు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా పలు రకాల షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ హడావిడి చేస్తోంది హనీ రోజ్. ఇలాంటి […]

విక్రమ్- సదా కు వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్..!!

కోలీవుడ్ టాలీవుడ్లో మంచి మార్కెట్ ఉన్న హీరోలలో చీయాన్ విక్రమ్ కూడా ఒకరు.. విక్రమ్ ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు. ముఖ్యంగా తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటికి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.. విక్రమ్ తెలుగులో శివపుత్రుడు అనే సినిమా ద్వారా మొదటిసారిగా మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత అపరిచితుడు సినిమా విడుదలై విక్రమ్ క్రేజీని పెంచేసింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తమిళం లో అన్నియన్ పేరుతో విడుదల చేశారు. […]

చిన్నవయసులో ఆ బాధను అనుభవించా.. సంయుక్త మీనన్..!!

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఎన్నో చిత్రాలలో నటించి లక్కీ హీరోయిన్గా మారిపోయిన వారు చాలామందే ఉన్నారు. అలాంటి కోవకే చెందిన హీరోయిన్గా పేర్కొంది హీరోయిన్ సంయుక్త మీనన్. ముఖ్యంగా ఈ అమ్మడు మత్తు కళ్ళతో అందంతో యూత్ని బాగా అట్రాక్షన్ చేసేలా కనిపిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన కొన్ని విషయాలను సైతం తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం. సార్ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న ఇమే ఇటీవలే విడుదలైన విరూపాక్ష చిత్రం ఈమె పాత్ర చాలా […]

సర్జరీ చేయించుకున్న జబర్దస్త్ రోహిణి.. ఎందుకంటే..?

బుల్లితెర జబర్దస్త్ ఆర్టిస్టుగా పేరుపొందింది రోహిణి ఇమే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సీరియల్స్ ద్వారా నటించి మంచి పాపులారిటీ సంపాదించిన రోహిణి జబర్దస్త్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈమధ్య పలు సినిమాలలో వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటుంది రోహిణి తాజాగా ఒక నిర్లక్ష్యం చేయడం వల్ల ఈమె ప్రమాదానికి గురయ్యారని తెలియజేస్తోంది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. రోహిణి […]

రంభ చేసిన పని వల్ల నరకం అనుభవించిన తండ్రి.. కారణం ఏమిటంటే..?

టాలీవుడ్ లో ఒకప్పుడు రోజా, మీనా ,రంభ వీరంతా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ లే…అయితే చాలామంది అంటుంటారు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే హీరోయిన్స్ హవా పెద్దగా ఉండదని.. కానీ తెలుగు హీరోయిన్స్ లో కూడా తన వాళ్లకే నరకం చూపించిన హీరోయిన్ ఒకరు ఉన్నారు. ఆమె రంభ.. ఈమె విజయవాడ ప్రాంతానికి చెందిన హీరోయిన్.. మొదటి సినిమా ‘ఆ ఒక్కటి అడక్కు’ .. అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఈమె […]

ఫస్ట్ టైమ్ ప్రేమ..డేటింగ్.. పై షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి శెట్టి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఉప్పెన సినిమాతో పరిచయమైంది కృతిశెట్టి.ఒక్క నైట్ తోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన అమ్మడు ఆ తరువాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. అయితే కృతిశెట్టి కథల ఎంపిక విషయంలో కాస్త ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఉప్పెన సినిమా ఎంత సక్సెస్ అయిందో.. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ అడపాదడపాక ఆడి కలెక్షన్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు కృతి శెట్టి స్టోరీ సెలక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తోందట. ఈ […]