బ్రా లెస్ అందాలతో హీట్ పుట్టిస్తున్న కేథరిన్..!!

చమ్మక్ చల్లో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ కేథరిన్ . ఆ తర్వాత అల్లు అర్జున్ కు జోడిగా ఇద్దరమ్మాయిలు సినిమాలో నటించింది.ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ అవకాశాలు మాత్రం భారీగానే రాబట్టింది. ఈ ముద్దుగుమ్మ వరస సినిమాలలో హీరోయిన్గా అటు సెకండ్ హీరోయిన్గా నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇండస్ట్రీలో అడిగు పెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆఫర్ల కోసం ఈ అమ్మడు వెయిట్ చేయాల్సిన పరిస్థితి లేదని చెప్పవచ్చు. […]

మరొకసారి బోల్డ్ క్యారెక్టర్ లో అనసూయ..అంతకుమించి అనేలా..?

తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హాట్ యాంకర్ గా పేరు పొందిన ఈమె ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులను షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తూ ఉంటుంది. పలు రకాల గ్లామర్ ఫోటోలతో పాటు తన పైన ట్రోల్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది అనసూయ. నిన్నటి రోజున అనసూయ పుట్టినరోజు సందర్భంగా తను నటించబోతున్న […]

తోటి హీరోయిన్ పై అలాంటి కుట్ర చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో 1990లో అప్పట్లో సౌత్ లో అగ్ర హీరోయిన్లు గా ఒక వెలుగు వెలిగిన ఇద్దరు హీరోయిన్లు మధ్య ఒక బిగ్ బార్ నడుస్తూ ఉండేదని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. డైరెక్టర్ కళాతపస్వి కే విశ్వనాథ్ గారు తెరకెక్కించిన చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. వారెవరో కాదు ఒకరు శ్రీదేవి మరొకరు జయప్రద.. వీరిద్దరికి ఇండస్ట్రీలో వైర్యం ఉందని వార్తలు ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. ఇలా శ్రీదేవి, జయప్రద ఇద్దరు కూడా స్టార్ హీరోయిన్గా […]

మిర్చి సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల సైతం వివాహం చేసుకొని సెటిల్ అవుతున్నారు. అలాంటివారిలో ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ కూడా ఒకరు.. మిరపకాయ, మిర్చి , నాగవల్లి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన ఈమె ఎంతో మంది హీరోలతో నటించింది. ఈమె నటించింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే పాత్రలలో నటించింది. తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకొని విదేశాలలో సెటిల్ అయింది. వీరికి ఒక బాబు కూడా […]

హై వోల్టేజ్ యాక్షన్ తో అదరగొట్టేస్తున్న నిఖిల్ స్పై టీజర్..!!

కార్తికేయ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయి విజయాన్ని అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు మరో డిఫరెంట్ యాక్షన్ మూవీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తికేయ 2 సినిమాతోనే పాన్ ఇండియా హీరో అయిపోయిన ఈయన ఇప్పుడు పాన్ ఇండియా చిత్రం స్పై మూవీ తో సరికొత్త సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క రహస్యాలను ఆధారంగా తీసుకొని ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేయడం జరిగింది. ఇకపోతే ఈ స్పై టీజర్ […]

ఆ కారణం వల్లే హీరోయిన్ ని చెప్పుతో కొట్టా.. జయసుధ షాకింగ్ కామెంట్స్..!!

ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్ జయసుధ..ఈమె ఒకప్పటి అగ్ర హీరోల సరసన నటించింది. జయసుధ ఇప్పటికి కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇప్పుడు తల్లి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఇంకాస్త మెప్పిస్తోంది. హీరోయిన్ గా జయసుధ మంచి ట్రెండింగ్ లో ఉన్నప్పుడు మంచి మంచి అవకాశాలు వచ్చాయి. కాస్త ఏజ్ అయ్యే కొద్దీ సినిమా అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. జయసుధకు సహజ నటి అని బిరుదు కూడా ఉంది. ఇదంతా […]

ఈ దెబ్బతో పొలిటికల్ పై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు నటుడుగా పలు చిత్రాలలో కమెడియన్ గా నటించి మంచి పేరు సంపాదించారు బండ్ల గణేష్.. అయితే అనుకోకుండా గబ్బర్ సింగ్ సినిమాకి నిర్మాతగా మారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా కొన్ని కోట్ల రూపాయల లాభాన్ని అందుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగా పలు చిత్రాలకు వ్యవహరించి బాగానే సక్సెస్ అయ్యారు బండ్ల గణేష్. ఆ తర్వాత పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో బాగానే యాక్టివ్గా పనిచేశారు. కొన్ని కారణాల […]

ప్రత్యేకమైన పూజలు చేయిస్తున్న ఆదాశర్మ.. అందుకేనా..?

తాజాగా విడుదలైన ది కేరళ స్టోరీ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ఆదాశర్మ. ఈ సినిమా విడుదలై పెను సంచలనాలను సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో కలెక్షన్లు బాగానే రాబడుతోంది.ఇదే సమయంలో ఈ సినిమా కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. హీరోయిన్ ఆదాశర్మకు గతంలో నటించిన సినిమాల కంటే ఈ సినిమాతో మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోని ఈమెకు సంబంధించిన పలు వీడియోలు ఫోటోలు సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి. […]

HBD..ఫస్ట్ టైం ఇలాంటి ఎంట్రీ తో రామ్ పోతినేని.. టీజర్ అదుర్స్..!!

దేవదాసు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో రామ్ పోతినేని ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ హీరోగా పేరు సంపాదించారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో చేస్తూ టైర్ -2 హీరోలలో మంచి పేరు సంపాదించారు. తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక బోయపాటి శ్రీను హీరోలను ఎలాంటి ఎలివేషన్ చూపిస్తారని విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గతంలో ఎంతోమంది హీరోలను […]