నిఖిల్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిన చిత్రాలలో కార్తికేయ సినిమా కూడా ఒకటి.. ఇక అప్పటినుంచి సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరుగుతోంది. టాలీవుడ్ లో యంగ్ హీరోల్లో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోగా పేరు పొందారు. నిఖిల్ కార్తికేయ సినిమా ఒక మిస్టరీ త్రిల్లర్ సినిమాగా తెరకెక్కించారు డైరక్టర్ చందు మొండేటి.. మొదట ఈ చిత్రాన్ని హీరో అల్లరి నరేష్ కి చెప్పారట. కథ కూడా నరేష్ కు […]
Author: Divya
Bangla Ganesh:రాజకీయాలపై సంచలన ట్విట్ చేసిన బండ్ల గణేష్..!!
నటుడు నిర్మాత బండ్ల గణేష్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బండ్ల గణేష్ ట్విట్టర్ లో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటు పలు అంశాల పైన సినిమాల పైన పోస్టులు చేస్తూ ఉంటారు. గతంలో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ లోకి చేరి కొన్ని రోజులు హడావిడి చేసిన ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్న కొన్ని కారణాల చేత రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు బండ్ల గణేష్. గతంలో రాజకీయాలలోకి రానని […]
VK. నరేష్ ఆస్తి విలువ అన్ని కోట్లా..?
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ వికే నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి ఎక్కువగా పవిత్ర లోకేష్ నరేష్ వ్యవహారం మీద తరచు వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. గతంలో హీరోగా నటించిన ఈయన ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులలో నటిస్తూ బిజీగా ఉన్నారు. పవిత్ర లోకేష్ తో మళ్ళీ పెళ్లి అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల బాగానే ఆకట్టుకుంటోంది. ఈ సినిమాని విజయ్ […]
మంచు లక్ష్మి మొదటి భర్త ఎవరో తెలుసా..?
తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఎంతటి బ్యాగ్రౌండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మోహన్ బాబు ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గాను, హీరోగాను పలు సినిమాలలో నటించి ఎంతో గొప్ప పేరును సంపాదించుకున్నారు. మోహన్ బాబు కుమారులు కూతురు మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు. మంచు లక్ష్మి తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో నటిస్తూ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది .అయితే ఇండస్ట్రీకి ముగ్గురు అడుగుపెట్టిన ముగ్గురు కూడా […]
ఆరోజు అలా చేశా..ఈరోజు ఇలా ఉన్న: కృతి సనన్..!!
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. టాలీవుడ్ కి కూడా సుపరిచితమే మొదట నేనొక్కడినే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్లో వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ నటించిన అది పురుష్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన […]
హీరోయిన్ శ్రియ భర్తతో విభేదాలు మొదలయ్యాయా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అందం, అభినయం తో ఎంతో మంది కుర్రకారులను ఆకట్టుకుంది హీరోయిన్ శ్రియ శరన్. ఎంతోమంది హీరోలతో నటించిన శ్రీయ అందాల ఆరబోత విషయంలో మాత్రం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. అందుకే ఈ అమ్మడు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగిందని చెప్పవచ్చు. దాదాపుగా 30 ఏళ్లు దాటిన వాళ్లకు అవకాశాలు చాలా తక్కువగానే వస్తూ ఉంటాయి.. కానీ శ్రియకు మాత్రం పలు అవకాశాలు తల చిత్రాలలో వస్తూనే ఉన్నాయి. ఇష్టం ఆనే సినిమాతో […]
హీరోతో ప్రేమాయణం పై రూమర్లకు చెక్ పెట్టిన.. ఐశ్వర్య లక్ష్మి..!!
హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. మొదట ఈమె గాడ్సే అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది ఆ తర్వాత ఈ సినిమా సక్సెస్ కాలేకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.. తమిళ్ డబ్బింగ్ గా తెరకెక్కించిన మట్టి కుస్తీ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఊహించని స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది ఈ సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈమె వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో […]
బేబీ బంప్ ఫుల్ ఫోటోలను షేర్ చేసిన ఇలియానా.. షాక్ లో ఫ్యాన్స్..!!
టాలీవుడ్ లో హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇదే క్రేజీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా రాణించాలని పలు ప్రయత్నాలు చేసింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఇటీవల కాలంలో ఇలియానా తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంది అందుకు కారణం ఇమే త్వరలోనే తల్లి కాబోతోందనే విషయాన్ని తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చింది. గత […]
ఎన్టీఆర్ తో నైనా సంతోష్ శోభన్ సక్సెస్ అయ్యేనా..?
యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం అన్ని మంచి శకునములే… ఈ చిత్రాన్ని డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్ను జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ విడుదల చేశారంటే ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని తారక్ అభిమానులు భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాత స్వప్న దత్త కూడా ఎన్టీఆర్కు మంచి స్నేహితులు అందుకే […]









