శృతి మించిన హాట్ షతో అందాలు వోలకబోస్తున్న ఈషా గుప్తా..!!

ఈ మధ్యకాలంలో తరచూ నటి మనులు సైతం ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఖుషి చేయడమే కాకుండా పలు రకాల గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ తమ హవాని పెంచేసుకుంటూ ఉన్నారు. అంతటి క్రేజీ ను అందుకున్న నటీమణులలో హాట్ బ్యూటీ ఈషా గుప్తా కూడా ఒకరు. మొదట మోడలింగ్ రంగంలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలలో నటించింది. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటూ హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ మధ్యకాలంలో ఈషా గుప్తా సోషల్ మీడియాలో శృతిమించిన అందాలను సైతం షేర్ చేస్తూ కు కుర్రకారులను రెచ్చగొడుతూ కనిపిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక హాట్ సెల్ఫీ ని షేర్ చేసింది. ఇందులో టాప్ అందాలను ఓపెన్ చేసి మరి ఎక్స్ పోజ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరుపొందిన ఈషా గుప్తా తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఈమె అందాలు చాలా హైలెట్గా నిలుస్తున్నాయి. ఈమె ఫిజిక్ తో నేటిజెన్లను సైతం భారి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.

ఇదంతా ఇలా ఉండగా జన్నత్ అనే సినిమాతో నటిగా తన కెరీర్ను మొదలుపెట్టిన ఈషా గుప్తా.. ఆ తర్వాత హీరోయిన్ గా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో చిత్రాలలో పలు భాషలలో నటించి మెప్పించింది. తెలుగులో వినయ విధేయ రామ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో ఆడి అలరించింది. గడిచిన కొద్ది రోజుల క్రితమే ఈ ముద్దుగుమ్మ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది ఆ తర్వాత కూడా తన కెరీర్ను కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

Share post:

Latest