సినీ ఇండస్ట్రీ అనేది కేవలం ఒక రంగుల ప్రపంచం ఇందులో తెలుగమ్మాయిలు కూడా బాగానే సందడి చేస్తున్నారు.. అందులో కూడా తెనాలి భామ గా పేరు పొందిన శోభిత దూళిపాళ్ల కూడా ఒకరిని చెప్పవచ్చు. మిస్ ఇండియా పోటీల్లో రన్నర్ గా నిలిచి మంచి క్రేజీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. మోడల్గా మొదట తన సత్తా చాటింది. ఇండియాలోనే చాలా ఇండస్ట్రీలో నుంచి సినిమా అవకాశాలు వచ్చాయి.కానీ ఈ ముద్దుగుమ్మ రామన్, రాఘవ్ 2.0 అనే బాలీవుడ్ […]
Author: Divya
వారి వల్ల రూ .40 కోట్లు నష్టపోతున్న కంగాన రనౌత్..!!
టాలీవుడ్ లో మొదట ఏక్ నిరంజన్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కంగనా రనౌత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక తర్వాత ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపు అడుగు వేసి అక్కడ ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది. బాలీవుడ్ లో పలువురు పైన విమర్శలు చేస్తూనే ఉంటుంది.. దేశం ధర్మం గురించి తప్పుగా మాట్లాడే వాళ్లను కూడా బహిరంగంగానే విమర్శిస్తూ ఉంటుంది కంగనా రనౌత్ .. ముఖ్యంగా హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉంటుంది. […]
వరుణ్ తేజ్ పెళ్లిపై మెగా ఫ్యామిలీ మాటేమిటంటే..?
ఇండస్ట్రీ అనగానే ఏదో ఒక రూమర్స్ వస్తూనే ఉంటాయి. అలాగే హీరో హీరోయిన్స్ కి ఇలాంటివన్నీ సహజం. ముఖ్యంగా నటీనటుల ప్రేమ గురించి మరియు పెళ్లి వార్తలు గురించి ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి. ఇండస్ట్రీలో కొన్ని పుకార్లు నిజం కాకపోవచ్చు మరికొన్ని వార్తలు వాస్తవం అవుతూ ఉంటాయి. ఈమధ్య మెగా హీరో వరుణ్ తేజ్ ,హీరోయిన్ లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ వ్యవహారం గురించి పలు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు […]
సర్జరీ చేయించుకున్న కృతి శెట్టి.. ఎక్కడంటే..?
టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన కృతి శెట్టి ప్రస్తుతం వరుసలాపులతో సతమతమవుతోంది. ఈమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ పరాజయాన్ని అందుకుంటున్నాయి. దీంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. మొదట ఉప్పెన సినిమాతో తన కెరీయర్ని మార్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఈమె ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు అభిమానులను కాస్త కంగారు పడేలా చేస్తోంది. ప్లాస్టిక్ సర్జరీ కామెంట్లు తన దృష్టికి రావడంతో […]
రష్మిక పై నోట్ షేర్ చేసిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్..!!
డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో పేరు సంపాదించింది హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెలో నటిస్తోంది. అయితే ఇటీవల తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మరొక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ శ్రీవల్లి పాత్ర గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పుష్ప సినిమాలో రష్మిక నటించిన శ్రీవల్లి పాత్ర తనకు బాగా నచ్చిందని ఆ పాత్ర తనకు వచ్చి ఉంటే బాగుందని ఆ పాత్రకు సరిగ్గా సెట్ అవుతానని తెలిపింది […]
విజయ్ దళపతి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!
తమిళంలో స్టార్ హీరో విజయ్ దళపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. కోలీవుడ్ లోనే అగ్ర హీరోగా పేరుపొందిన విజయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తమిళ్ సినిమాలు ఎన్నో డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకున్నారు. తాజాగా విజయ్ దళపతి నటిస్తున్న లియో సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు . ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపుగా 17 ఏళ్ల […]
రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై.. చివరి సినిమా అదేనా..?
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలను సంపాదించుకున్నారు హీరో రజనీకాంత్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 50 ఏళ్లు కావస్తోంది వెండితెర పైన అడుగుపెట్టిన రజనీకాంత్ కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చారు. ఆ తర్వాత హీరోగా మారి సూపర్ స్టార్ గా పేరు సంపాదించారు. రజనీకాంత్ కు దేశంలోనే కాకుండా జపాన్ వంటి ఇతర ప్రాంతాలలో కూడా అభిమానులు ఉన్నారు. కెరియర్లో సూపర్ హిట్ అందుకున్న రజనీకాంత్ సూపర్ స్టార్ […]
రోజురోజుకు రెచ్చిపోతున్న మృణాల్ ఠాకూర్.. బిక్కినేని మించి..!!
బాలివుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ చిత్రంలో అచ్చ తెలుగు అమ్మాయిగా నటించిన మృణాల్ ఠాకూర్ ట్రెడిషనల్ బ్యూటీ గా పేరుపొందింది. ఈ ముద్దుగుమ్మ అందాలకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఈ ముద్దుగుమ్మ రోజురోజుకి గ్లామర్ షో విషయంలో అవధులు దాటేస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం నాని సరసన ఒక చిత్రంలో నటిస్తోంది. మృణాల్ ఠాకూర్ […]
అందాల విస్ఫోటనంతో రచ్చ చేస్తున్న శ్రద్ధాదాస్..!!
టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాదాస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే మొదట అల్లరి నరేష్ నటించిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాలో తన అందచందాలతో కుర్రకారులను మరింత ఆకట్టుకుంది శ్రద్ధాదాస్.. అంతేకాకుండా ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి గ్లామర్ వలకపోయడంలో హీరోయిన్లను మించిపోయి ప్రదర్శిస్తూ ఉంటుంది. స్టార్ హీరోయిన్ అవ్వాలని ఆశతో ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రద్ధ దాస్ కు ఆ ఆశ మాత్రం నెరవేరు లేకపోతోందని చెప్పవచ్చు. ఈమె నటించిన […]









