హాట్ షో తో కైపెక్కిస్తున్న… శోభిత ధూళిపాళ్ల..!!

సినీ ఇండస్ట్రీ అనేది కేవలం ఒక రంగుల ప్రపంచం ఇందులో తెలుగమ్మాయిలు కూడా బాగానే సందడి చేస్తున్నారు.. అందులో కూడా తెనాలి భామ గా పేరు పొందిన శోభిత దూళిపాళ్ల కూడా ఒకరిని చెప్పవచ్చు. మిస్ ఇండియా పోటీల్లో రన్నర్ గా నిలిచి మంచి క్రేజీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. మోడల్గా మొదట తన సత్తా చాటింది. ఇండియాలోనే చాలా ఇండస్ట్రీలో నుంచి సినిమా అవకాశాలు వచ్చాయి.కానీ ఈ ముద్దుగుమ్మ రామన్, రాఘవ్ 2.0 అనే బాలీవుడ్ మూవీ లతో ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత తెలుగులోకి గూడాచారి సినిమాతో ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలలో నటించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఉత్తరాది నుండి దక్షిణాది వరకు పలు భాషలలో నటించి ఇప్పించిన శోభిత..

ఎక్కువ శాతం బాలీవుడ్ చిత్రాలు వెబ్ సిరీస్ లకు తన సమయాన్ని కేటాయిస్తోంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన ఫిజిక్కుతో అదిరిపోయే గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది శోభిత ధూళిపాళ్ల..

Actress Sobhita Dhulipala Turns up in Red at Sabyasachi's New Store Opening  in Mumbai

ఇప్పుడు తాజాగా ఒక మ్యాగజైన్ కవర్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో శోభిత చీర కొంగును పక్కకు జరిపి మరీ క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఈమె ఎద అందాలు బాగా కనిపించేస్తున్నాయి. దింతో ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. శోభిత ధూళిపాళ్ల తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా మంచి పాపులారిటీ సంపాదించింది. గతంలో ఒక హీరోతో డేటింగ్ చేస్తోంది అంటూ వార్తలు వినిపించాయి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

Share post:

Latest