అన్న పెళ్లి వార్తలపై నిహారిక రియాక్షన్ ఇదే..!!

మెగా డాటర్ నిహారిక తరచూ ఈ మధ్యకాలంలో తెగ వైరల్ గా మారుతోంది .ముఖ్యంగా తన భర్త చైతన్యతో విడిపోతోంది అంటూ పలు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.. అంతే కాకుండా తాజాగా తన అన్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో వివాహం జరగబోతోంది అంటూ పెద్ద ఎత్తున పలు రూమర్సు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా నిశ్చితార్థం కూడా అయిపోయింది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు గతంలో కూడా ఎక్కువగా వార్తలు […]

ఎట్టకేలకు తనపై వస్తున్న రూమర్ పై స్పందించిన హన్సిక..!!

హీరోయిన్ హన్సిక కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిందని చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇక తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు దేశముదురు సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హాన్సిక ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. ఇప్పటివరకు 50 కి పైగా సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు తమిళ్ హిందీ భాషలలో రాణించింది అంతేకాకుండా చాలామంది సెలబ్రిటీలు […]

పవన్ కళ్యాణ్ పై మరొకసారి సంచలన ట్వీట్ చేసిన ఆర్జీవి..!!

తాజాగా ఏపీలో రాజకీయాలు పెను సంచలనానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఒకరు మీద ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మీద ఎవరైనా పాపం పసివాడు అనే సినిమా తీయాలి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా సెటైర్లు వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ట్వీట్ కి దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన రీతిలో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు మరింత […]

బర్తడే రోజున బికినీ ట్రీట్ ఇచ్చిన హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు తనదైన స్టైల్ లో సందడి చేస్తూ ఉంటారు. కానీ మరి కొంతమంది మాత్రం తమ అందచందాలతో పాటు అభినయం ఉన్నప్పటికీ కూడా సక్సెస్ కాలేకపోతుంటారు. అలాంటివారిలో హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ కూడా ఒకరు. తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో ఆడప దడప ఆఫర్లు వస్తూ ఉన్నప్పటికీ అలాగే తన కెరీర్ ను ముందుకు లాక్కోస్తోంది. సినిమాలు చేసిన చేయకపోయినా […]

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంటి వద్ద పోలీస్ బృందం.. అసలు విషయం ఏమిటంటే..?

డైరెక్టర్ నెల్సన్ వెంకటేష్ దర్శకత్వం వహించిన చిత్రం ఫర్హనా. ఈ సినిమాలో నటించింది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.. దీంతో తాజాగా ఇమే ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. ఆమెపై ఎప్పుడైనా దాడి జరిగి అవకాశం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఐశ్వర్య రాజేష్ ఇంటి వద్ద పోలీసులు బాధ్యత ఏర్పాటయింది.. కొంతమంది పోలీసులు ఆమె ఇంటి వద్ద ఎలాంటి గొడవలు జరగకూడదు అని చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఫర్హనా సినిమాలో ఐశ్వర్య రాజేష్ ముస్లిం యువతిగా నటించడం జరిగింది. ఐశ్వర్య […]

శర్వానంద్-రక్షిత్ రెడ్డి.. పెళ్లి డేట్ ఫిక్స్..!!

తెలుగు హీరో శర్వానంద్ తాజాగా పెళ్లికి సిద్ధమయ్యాడనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. శర్వానంద్ ,రక్షిత్ రెడ్డి ఎంగేజ్మెంట్ అయ్యి ఇప్పటికి చాలా నెలలు కావస్తోంది. ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డి తో శర్వానంద్ నిశ్చితార్థం జనవరిలో జరిగింది.. అయితే ఇటీవల ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందంటే వార్తలు ఎక్కువగా వినిపించాయి.. అయితే ఇందులో నిజం లేదని మ్యారేజ్ కు సంబంధించిన విషయంపై ఇద్దరూ హ్యాపీగా ఉన్నారని శర్వానంద్ టీమ్ క్లారిటీ […]

ఆది పురుష్ చిత్రంపై శాకుంతలం సినిమా ఎఫెక్ట్..!!

సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఈ చిత్రం శాకుంతల, దుష్యంతుడి కథ అంశంతో ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత భారీ డిజాస్టర్ టాక్ ని మూటకట్టుకుంది. పెట్టుబడిలో 10% కూడా తిరిగి రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక విధంగా దిల్ రాజు గుణశేఖర్ కు ఈ సినిమా భారీ దెబ్బ పడిందని చెప్పవచ్చు. ఈ […]

ఐటెం సాంగ్ అంటే అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న తమన్నా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ తమన్నా గత కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గిపోతూనే ఉన్నాయి.. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ కూడా చేరవేగంగా జరుగుతోంది అయితే తాజాగా అందుతున్న అప్డేట్ ప్రకారం తమన్నా ఇప్పుడు మరొక సినిమాలో స్పెషల్ సాంగ్ నటించబోతున్నట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో […]

ఆ దెబ్బతో సమంత.. శ్రీజ అలాంటి పని చేశారా..!!

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..మెగా కూతురు శ్రీజ కొణిదల గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది.అయితే వీరిద్దరి మధ్య చాలా తేడా ఉన్నప్పటికీ.. వీరిద్దరి వ్యక్తిగత విషయంలో మాత్రం ఒక పర్సన్ ఉన్నారని చెప్పవచ్చు వీరిద్దరికీ తమ భర్తలకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నారు. గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో వీరి గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.వీరిద్దరి మధ్య ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుక్కల్కర్ తో మంచి స్నేహబంధం […]