టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు VK. నరేష్, పవిత్ర లోకేష్ వీరిద్దరికు సంబంధించి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరి లేషన్లో ఉన్నారంటూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.. తాజాగా ఈ ఇద్దరు కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమా చేస్తున్నారు.. ఈ చిత్రాన్ని M S. రాజు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. పెళ్లి వీడియో కూడా గతంలో ఒకసారి షేర్ చేసి ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచేశారు. ఇద్దరు […]
Author: Divya
ఐశ్వర్య రాజేష్ షేర్ చేసిన పోస్ట్ పై రిప్లై ఇచ్చిన రష్మిక..!!
తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈమె ఎక్కువగా ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తోంది. తెలుగు అమ్మాయి అయినా తెలుగు సినిమాలు మాత్రం చాలా తక్కువగానే చేస్తోంది. ఈ మధ్యనే ఈమె నటించిన ఫర్హానా సినిమా తెలుగు తమిళ్ చిత్రాలలో విడుదలయ్యింది. తెలుగు సినిమా ప్రచారాలకు వచ్చినప్పుడు ఈమె చెప్పే సమాధానం వివాదానికి దారి తీస్తోంది ఈమె సమాధానం రష్మిక నటించిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర గురించి మాట్లాడుతూ […]
మరో అరుదైన రికార్డు అందుకున్న ప్రభాస్ చిత్రాలు..!!
గోల్డెన్ గ్లోబ్ ప్రఖ్యాత అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులను సైతం ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో డైరెక్టర్ రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన RRR సినిమాకి నాటు నాటు పాటకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా అందుకున్నారు.. తాజాగా ఈ గోల్డెన్ గ్లోబు సంస్థ తన పోర్టల్ లో తెలుగు సినిమాలను గురించి ఒక ప్రత్యేక కథంశాన్ని తెలియజేయడం జరిగింది. ఇందులో తెలుగు సినిమా రంగం […]
మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన రాజమౌళి తండ్రి..!!
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాతో పాటు మహేష్ రాజమౌళి దర్శకత్వంలో మరొక సినిమాలో నటిస్తున్నారు.. దీంతో మహేష్ ఫ్యాన్స్ సైతం ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.ఈ సినిమా భారీ అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా గురించి పలు రకరకాలుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి.ఇంకా […]
అన్నదమ్ముల వల్ల రూ. 50 కోట్లు నష్టం..!!
టాలీవుడ్ లో అక్కినేని కుటుంబానికి మంచి ఇమేజ్ ఉంది. ఈయన తాత తరం నుంచి తండ్రి తరం వరకు మంచి సక్సెస్ లను సాధించారు. అయితే ఇప్పుడు ఆ ఇంటి వారసులు గా నాగచైతన్య అఖిల్ సినిమాలలో ఎంట్రీస్ ఇవ్వడం జరిగింది. నాగచైతన్య పర్వాలేదు అనిపించుకున్న అఖిల్ సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారు. ఈ మధ్యనే నాగచైతన్య కస్టడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడం జరిగింది. ఆయితే ఆ సినిమా ఆశించిన స్థాయి రికార్డును మాత్రం సొంతం […]
మరొకసారి జిమ్ వర్కౌట్ లతో తన స్టామినా చూపిస్తున్న సమంత..!!
సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కువగా హీరోయిన్లు సైతం తమకు ఖాళీ సమయం దొరికితే చాలు జిమ్ వర్క్ట్లు వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలో సమంత ముందు వరుసలో ఉంటుంది. 35 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తూ కుర్రకారులను ఆకట్టుకుంటోంది సమంత. ముఖ్యంగా ఈమె డైలీ వర్కౌట్స్ వంటివి చేస్తూ ఉంటుంది. మయోసైటిస్ బారిన పడ్డ సమంత ఎక్కువగా […]
తన తోటి నటీనటులపై షాకింగ్ కామెంట్లు చేసిన హన్సిక..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి దేశముదురు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ హన్సిక. ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటించగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ చిత్రాన్ని దర్శకత్వం వహించారు.. హన్సిక లేలేతా అందాలతో కుర్రకారులను ఈ సినిమాతో మంత్రముగ్ధుల్ని చేసింది. దీంతో హన్సిక అటు టాలీవుడ్ కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఇటీవలే వివాహం చేసుకొని ఫ్యామిలీ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తోంది హన్సిక. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ […]
ఎన్టీఆర్ విగ్రహాన్ని నిలిపేయాలంటూ షాక్ ఇచ్చిన కోర్టు..!!
ఈనెల 28వ తేదీన ఖమ్మంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో కొంతమంది ఎన్నారైలు పారిశ్రామికవేత్తలు కలిసి సుమారుగా రూ.4 కోట్ల రూపాయలతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానించారు 54 అడుగుల ఎత్తైన ఈ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పెద్ద ఎత్తున పలు […]
ఎన్టీఆర్ తన స్నేహితుడిని ఎందుకు వదిలేసారో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులు సైతం రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అయ్యారు.. ముఖ్యంగా ఇండస్ట్రీలో స్నేహంగా ఉంటూ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మిత్రులు కూడా శత్రువు లాగా మారిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలామంది బద్ధ శత్రువులుగా మారారు. నందమూరి తారక రామారావు ఆయన సినిమాలు వదిలేసి ప్రజా జీవితంలోకి వెళ్లి రాజకీయాలలో చాలా కీలకంగా మారి ముఖ్యమంత్రి పీఠాన్ని అతి తక్కువ సమయంలోనే అధిరోహించారు.. అయితే […]









