మరొకసారి జిమ్ వర్కౌట్ లతో తన స్టామినా చూపిస్తున్న సమంత..!!

సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కువగా హీరోయిన్లు సైతం తమకు ఖాళీ సమయం దొరికితే చాలు జిమ్ వర్క్ట్లు వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలో సమంత ముందు వరుసలో ఉంటుంది. 35 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తూ కుర్రకారులను ఆకట్టుకుంటోంది సమంత. ముఖ్యంగా ఈమె డైలీ వర్కౌట్స్ వంటివి చేస్తూ ఉంటుంది. మయోసైటిస్ బారిన పడ్డ సమంత ఎక్కువగా హాస్పిటల్ కి పరిమితమైంది.

L O R D on Twitter: "Samantha's Gym Story of.. Moans and massive Squirt  😈🔥💦 Watch Completely, for crazy Sam moans. https://t.co/7eeo2Qzmup" /  Twitter

అయితే అందుకు తగ్గ చికిత్స తీసుకొని బయటపడిన తర్వాత సమంత మారిపోయింది. హెల్త్ నుంచి రికవరీ అయిన వెంటనే ఖుషి చిత్రంలో పాల్గొన్న ఈమె అదే సమయంలో శాకుంతలం సినిమా ప్రమోషన్స్ పైన ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇలా పూర్తి అయిన తర్వాత మరల బాలీవుడ్లో చేస్తున్న వెబ్ సిరీస్ సీటాడెల్ పైన మరింత దృష్టి పెట్టింది. ఇండియన్ వర్షన్ లో వరుణ్ ధావన్ తో కలిసి సమంత నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ కోసం యాక్షన్స్ అన్ని వేషాలు ఉండడంతో సమంత తన బాడీని ఫిట్టుగా మార్చుకునే పనిలో పడింది హెవీగా వర్కౌట్ చేయడంతో పాటు ఫైట్స్ ట్రైనింగ్స్ కూడా తీసుకుంటోంది.

తాజాగా ఇంస్టాగ్రామ్ లో తన వర్కౌట్ వీడియోలను షేర్ చేసింది సమంత.. జిమ్ కాస్ట్యూమ్స్ లో చాలా హాట్ గా కనిపిస్తోంది. సమంత ఎక్సర్సైజులు చేస్తూ ఫ్యాన్స్ ని ఆనందపరిచేలా చేస్తోంది. త్వరలో సీటాడెల్ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది ఈ వెబ్ సిరీస్ కోసమే సమంత చాలా కష్టపడుతోంది అంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Share post:

Latest