అన్నదమ్ముల వల్ల రూ. 50 కోట్లు నష్టం..!!

టాలీవుడ్ లో అక్కినేని కుటుంబానికి మంచి ఇమేజ్ ఉంది. ఈయన తాత తరం నుంచి తండ్రి తరం వరకు మంచి సక్సెస్ లను సాధించారు. అయితే ఇప్పుడు ఆ ఇంటి వారసులు గా నాగచైతన్య అఖిల్ సినిమాలలో ఎంట్రీస్ ఇవ్వడం జరిగింది. నాగచైతన్య పర్వాలేదు అనిపించుకున్న అఖిల్ సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారు. ఈ మధ్యనే నాగచైతన్య కస్టడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడం జరిగింది.

Akhil's Interesting Comments On Naga Chaitanya's - Telugu Rajyam

ఆయితే ఆ సినిమా ఆశించిన స్థాయి రికార్డును మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.తెలుగు, తమిళ భాషల్లో కస్టడీ సినిమా రెండు రోజులలోనే కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. ఈమధ్య తీస్తున్న అక్కినేని ఫ్యామిలీ సినిమాలన్నీ ఫ్లాపులుగానే మిగులుతున్నాయి. కనీసం ఈ సినిమా అయినా ఫాన్స్ కి ఊరటని కలిగిస్తుందని. అంటే నిరాశనే కలిగించింది.

Naga Chaitanya and Akhil Akkineni slam Balakrishna for disrespecting  legendary actor Nageswara Rao

అక్కినేని అఖిల్ కూడా ఈ సినిమా చూసినా అట్టర్ ఫ్లాప్లే గా మిగిలాయి. ఈ మధ్యనే ఏప్రిల్ 28న స్పై థ్రిల్లర్ ఏజెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాని సురేందర్ డైరెక్ట్ చేశారు. సమ్మర్ లో ఈ సినిమాని ప్రేక్షకులకు ముందుకు తెచ్చి మంచి కలెక్షన్లను రాబట్టాలనుకున్నారు. కానీ ఈ మూవీ బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ గా నిలిచింది. ఈ సినిమాకి రూ .36 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్గా వచ్చిన ఏజెంట్.. మొత్తంగా రూ .30 కోట్లకు పైన నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది.

 

ఈ సినిమాకు రూ .6కోట్లకు పైగా షేర్ వచ్చినట్లు సమాచారం. ఒకవైపు నాగచైతన్య కస్టడీ సినిమాతో అటు నిర్మాతలకు నష్టాలను మిగిల్చాడు. ఇటు అఖిల్, నాగచైతన్య రూ .50 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చాడు. ఈ లెక్కన చూస్తుంటే అక్కినేని యంగ్ హీరోలు ఇద్దరు కలిసి ఫ్యాన్స్ తో పాటు బిజినెస్ వర్గాలకు కూడా ఊహించని షాక్ ఇచ్చారు. దీని నుంచి బయటకు వచ్చి మంచి పాత్రలను ఎంచుకొని హిట్ కొట్టాల్సిందే లేదంటే ఇండస్ట్రీలో ఈ హీరోల మార్కెట్ మరింత దెబ్బతినేలా ఉంది.

Share post:

Latest