రోజురోజుకు రెచ్చిపోతున్న మృణాల్ ఠాకూర్.. బిక్కినేని మించి..!!

బాలివుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ చిత్రంలో అచ్చ తెలుగు అమ్మాయిగా నటించిన మృణాల్ ఠాకూర్ ట్రెడిషనల్ బ్యూటీ గా పేరుపొందింది. ఈ ముద్దుగుమ్మ అందాలకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఈ ముద్దుగుమ్మ రోజురోజుకి గ్లామర్ షో విషయంలో అవధులు దాటేస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం నాని సరసన ఒక చిత్రంలో నటిస్తోంది.

Cannes 2023: Mrunal Thakur oozes hotness in Dhruv Kapoor's sequined jacket,  lace pants over a black swimsuit | PINKVILLA

మృణాల్ ఠాకూర్ తన అందాన్ని వీలైనంత ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ అందాలను ప్రదర్శిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కోసం వేసిన కాస్ట్యూమ్స్ తో హాట్ ఫోటో షూట్ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ ముద్దు గుమ్మ. స్విమ్ షూట్ ని ఎవరైన ఫిలిం ఫెస్టివల్ కాస్ట్యూమ్స్ గా ధరించి అవకాశం ఉండదు.అయితే ఈ ముద్దుగుమ్మ డ్రెస్ స్టైల్ మాత్రం స్విమ్మింగ్ షూట్ తరహాలోనే ఉండడం గమనార్హం. స్విమ్మింగ్ షూట్లో థైస్ అందాలు పై వరకు కనిపించే విధంగా ట్రాన్స్పరెంట్ లెస్ ప్యాంటు ధరించి దానిపైన బ్లింగ్ జాకెట్ వేసుకొని..

Mrunal Thakur Makes Cannes Debut In A Bold Swimsuit And See-Through Pants,  Carries A Sequined Jacket

ఇక మృణాల్ ఠాకూర్ వేసిన ప్లస్ ప్యాంట్లు థైస్ అందాలను అన్ని నిండుగా కనిపిస్తూ పుర్రకారులకు విందు భోజనంలా చేస్తున్నాయి. ఇదే సమయంలో స్విమ్ సూట్ కాస్ట్యూమ్స్ లో తన ఎద అందాలను సైతం చూపిస్తూ చెమటలు పట్టించే విధంగా చేస్తుంది కుర్రకారులకు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ బాలీవుడ్లో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాబడుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)

Share post:

Latest