అందాల విస్ఫోటనంతో రచ్చ చేస్తున్న శ్రద్ధాదాస్..!!

టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాదాస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే మొదట అల్లరి నరేష్ నటించిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాలో తన అందచందాలతో కుర్రకారులను మరింత ఆకట్టుకుంది శ్రద్ధాదాస్.. అంతేకాకుండా ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి గ్లామర్ వలకపోయడంలో హీరోయిన్లను మించిపోయి ప్రదర్శిస్తూ ఉంటుంది. స్టార్ హీరోయిన్ అవ్వాలని ఆశతో ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రద్ధ దాస్ కు ఆ ఆశ మాత్రం నెరవేరు లేకపోతోందని చెప్పవచ్చు. ఈమె నటించిన పాత్రలు కూడా సెకండ్ హీరోయిన్ పాత్రలు కావడం గమనార్హం.

Shraddha das (@shraddhadas43) / Twitter

అందానికి అందం అభినయం ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్గా సక్సెస్ కాలేకపోతోంది. ఈ ముద్దుగుమ్మ ముఖ్యంగా అదిరిపోయే ఫిజిక్ తో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. గ్లామర్ వలకబోయడంలో ఎలాంటి అభ్యంతరాలు లేని హీరోయిన్గా కూడా పేరు పొందింది.

Shraddha das (@shraddhadas43) / Twitterకానీ అదృష్టం మాత్రం ఈమెకు కలిసి రాలేకపోతోంది. బుల్లితెరపై మాత్రం ఎప్పుడు హడావిడిగా చేస్తూ పలుషోలను చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో శ్రద్ధదాస్ అందచందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే.

Shraddha das (@shraddhadas43) / Twitter

తాజాగా ఇంస్టాగ్రామ్ లో గోల్డ్ రంగు దుస్తులను ధరించి సోఫాలో కూర్చుని తన ఎద అందాలను ఎరవేసి కుర్రకారుల మతి పోగొట్టేలా చేస్తోంది. ఇమే ఫోటోలు చూసిన కుర్రకారుల ఫీజులు ఎగిరిపోయాయని చెప్పవచ్చు.

Shraddha das (@shraddhadas43) / Twitterఅంతేకాకుండా అదే డ్రస్సులో కొన్ని బ్యాక్ ఫోటోలను సైతం షేర్ చేసి కుర్రకారులను టెంట్ చేస్తోంది. ఈ దుస్తులలో శ్రద్ధాదాస్ మరింత అందంగా కనిపిస్తోంది. ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడమే కాకుండా ఈ ఫోటోలలో అందాల విస్ఫోటనం సృష్టిస్తోంది కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)