మూడవ భార్య ఉండగానే నాలుగో పెళ్లికి సిద్ధమైన స్టార్ యాక్టర్.. 65 ఏళ్ల వయసులోనూ..

సీనియర్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ టాలీవుడ్ ప్రేక్షకులను ప్రత్యేక పరిచయవసరం లేదు. తన వైవిద్య న‌ట‌న‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంజయ్ దత్.. తన నటనతో సంచలనాలకు క్యారఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ఇక బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంజ‌య్ ద‌త్.. వంద‌లాది మహిళలతో ఫిజికల్ బాండ్ ఉందని పబ్లిక్ గా కామెంట్స్ చేసి బాలీవుడ్ బ్యాడ్ బాయ్ ఇమేజ్ను దక్కించుకున్నాడు. ఇక ఇప్పటికే సంజయ్ దత్‌కు మూడు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరో వివాహం చేసుకోబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Sanjay Dutt gets married for the fourth time at the age of 65? Here's what  we know | - Times of India

ఇక ప్రస్తుతం 65 ఏళ్ల వయసు పైబడిన సంజయ్ దత్.. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అందులో ఆయన పెళ్లి చేసుకుని మెడలో దండలు వేసుకుని అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. చూస్తుంటే ఆయన నాలుగో వివాహం చేసుకున్నాడు అంటూ అందరికీ సందేహాలు మొదలయ్యాయి. ఇంతకీ ఆమె ఎవరు.. ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ఆమె మరెవరో కాదు ప్రస్తుతం సంజయ్ మూడో భార్యగా ఉన్న మాణ్యతా ద‌త్. క్లిప్పింగ్ లో ఇద్దరు తమ పెళ్ళి ప్రమాణాలను మళ్ళీ రివైండ్ చేశారు.

Sanjay Dutt के जन्मदिन पर पत्नी मान्यता ने शेयर की बेहद रोमांटिक तस्वीर,  लिखा- आपको खुशी के पल की शुभकामनाएं... - Manyata Dutt Wish Husband Sanjay  Dutt On His Birthday With ...

అంతేకానీ సంజయ్ మరొకరిని వివాహం చేసుకోలేదని సమాచారం. ఇక సంజయ్ దత్ కు మాన్యత దత్తుకు వివాహమై పదహారేళ్లు కాగా.. ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఈ క్రమంలోనే వీరి సంతోషాన్ని అందరితోనూ మరోసారి షేర్ చేసుకుంటూ వీడియోను సోషల్ మీడియా విధిగా పంచుకున్నారు. ఈ వీడియో చూస్తుంటే ఈ జంట మధ్యన ఎంత ప్రేమ ఉందో క్లియర్ గా తెలుస్తుంది. ఇక‌ తాజా వీడియోలో సంజయ్ దత్ కుర్తాతో భార్య మాన్యతా ద‌త్ క్రీం కలర్ డ్రెస్‌తో మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక‌ ఈ జంట ఇద్దరు కలిసి కొత్తగా రినోవేషన్ చేసిన ఇంట్లోకి అడుగు పెట్టారు. ఈ గృహప్రవేశం ముంబైలో జరిగింది. అప్ప‌ట్లో సంజయ్, మాన్యత దంపతులు పూజలు చేస్తూ కనిపించారు. ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.