మూడవ భార్య ఉండగానే నాలుగో పెళ్లికి సిద్ధమైన స్టార్ యాక్టర్.. 65 ఏళ్ల వయసులోనూ..

సీనియర్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ టాలీవుడ్ ప్రేక్షకులను ప్రత్యేక పరిచయవసరం లేదు. తన వైవిద్య న‌ట‌న‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంజయ్ దత్.. తన నటనతో సంచలనాలకు క్యారఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ఇక బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంజ‌య్ ద‌త్.. వంద‌లాది మహిళలతో ఫిజికల్ బాండ్ ఉందని పబ్లిక్ గా కామెంట్స్ చేసి బాలీవుడ్ బ్యాడ్ బాయ్ ఇమేజ్ను దక్కించుకున్నాడు. ఇక ఇప్పటికే సంజయ్ దత్‌కు మూడు పెళ్లిళ్లు అయిన సంగతి […]