అయ్యయ్యో పాపం..కీర్తి సురేష్ ని లాలి పాప్ లా చికేసి వదిలేశారా..?

కీర్తి సురేష్ టాలీవుడ్ మహానటి .. ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీని తన గ్రిప్ లో పెట్టుకోవడానికి బాగా ట్రై చేస్తుంది. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పై హ్యూజ్ ఫ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది . మరికొందరు అయ్యయ్యో పాపం అంటూ జాలి పడుతున్నారు . దానికి కారణం కల్కి సినిమా . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ తీవ్రస్థాయిలో కష్టపడ్డాడు .

నాగ్ అశ్వీన్ కూడా అంతే కష్టపడ్డాడు . మరికొద్ది గంటలోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ టూ డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ వాడే వెహికల్ పేరు బుజ్జి . ఆ బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చింది కీర్తి సురేష్ . ఈ వాయిస్ ఓవర్ చాలా హైలైట్ గా మారింది . కీర్తి సురేష్ చాలా నాటి నాటిగా కూడా డబ్బింగ్ చెప్పింది . అయితే ఆ ఒక్కరోజు తప్పిస్తే కీర్తి సురేష్ ని మళ్లి పట్టించుకోలేదు.

ఎక్కడా కూడా కీర్తి సురేష్ పేరు వినపడకపోవడం గమనార్హం. కేవలం కీర్తి సురేష్ ను ఆ ఈవెంట్ కోసమే బాగా వాడుకున్నారు అని .. ఆ తర్వాత కీర్తి సురేష్ ను ఆటలో అరటిపండులా పక్కకు పెట్టేశారు అని కీర్తి సురేష్ ను ప్రమోషన్స్ లో ఇన్వాల్వ్ చేసుంటే సినిమా మరింత హైలెట్ గా మారుండేది అంటున్నారు జనాలు . కానీ కొందరు మాత్రం కీర్తి సురేష్ ని లాలిపాప్ లా చీకేసుకొని ఆ ఈవెంట్ వరకే వాడుకున్నారు అంటూ ట్రోల్ చేస్తూ వ్యంగంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!