హవ్వ..ఛీ..ఛీ.. వేణు స్వామీ అమ్మాయిలతో నగ్నంగా అలా చేయిస్తాడా..?

వేణు స్వామి.. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతున్న పేరు . వేణు స్వామి ఏది చెప్తే అది జరుగుతుంది అని.. అందరూ జనాలు విశ్వసిస్తారు . మరి ముఖ్యంగా హీరోయిన్ సమంత – నాగచైతన్య ,నయనతార – విగ్నేష్ శివన్, లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్, రష్మిక మందన విషయంలో ఈయన చేసిన కామెంట్స్ మర్చిపోగలమా ..? నో వే.. పలు రాజకీయ నేతల భవిష్యత్తును కూడా ఓపెన్ గా సోషల్ మీడియాలో పెట్టేసాడు వేణు స్వామి .

అయితే తాజాగా వేణు స్వామి పై జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్ పి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తున్నాయి . ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వేణు స్వామి నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు ఈ జబర్ధస్ కమెడియన్. “ఎక్కువగా బ్లాక్ మనీ ఉన్న వాళ్ళనే కలుస్తూ ఉంటాడు అని సంచలన కామెంట్స్ చేశారు “. అంతేకాదు అమ్మాయిలు చేత బట్టలు విప్పించి నగ్నంగా పూజలు చేయిస్తాడు అని కూడా సంచలన కామెంట్స్ చేశారు.

ఈ విషయాన్ని ఈ మధ్యనే ఆయనకు కొందరు చెప్పుకొచ్చారట. అంతేకాదు ఆర్పి మాట్లాడుతూ ..”ఇన్ని మాట్లాడుతున్న వేణు స్వామి తన భార్యను తల్లి దగ్గరికి ఎందుకు పంపించాడు” అంటూ సూటిగా ప్రశ్నించారు . దీంతో ప్రజెంట్ ఆర్ పి వేణు స్వామి పై చేసిన కామెంట్స్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . కావాలనే కొందరు డబ్బులు ఇచ్చి ఆర్పి దగ్గర ఇలా మాట్లాడిస్తున్నారు అంటూ జనాలు మండిపడుతున్నారు..!!