మన ఇంట్లోని పెద్దవాళ్లు .. ఒక సామెత బాగా వాడుతూ ఉంటారు .. ఎదుటి వాళ్ళు ఎవరైనా ఏదైనా పని చేసి సక్సెస్ అయినప్పుడు ..మనం కూడా ఆ పని చేయాలి అంటూ కొంతమంది . మొండి పట్టుదల.. పడుతూ అలాంటి పనులు చేస్తూ ఉంటారు . అఫ్ కోర్స్ కొన్ని కొన్ని సార్లు అలా చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారు కొన్ని కొన్ని సార్లు ప్లాప్ అవుతారు. అయితే ఆ పని మనకి సూట్ అవుతుందా..? లేదా..? అన్న విషయం తెలుసుకుని చేస్తే బాగుంటుంది . ఇప్పుడు అదే సామెతలు అప్లికేబుల్ చేస్తున్నారు తమన్నా కి జనాలు .
మిల్కీ బ్యూటీగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తమన్నా ఎంత టాలెంట్ హీరోయిన్ అన్న విషయం గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. టూ టూ గుడ్. ఈ మధ్యకాలంలో బోల్డ్ సీన్స్ లో కూడా బాగానే విప్పి చూపిస్తుంది . కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తుంది . అయితే రాను రాను తమన్నకు ఆఫర్స్ తగ్గిపోతున్నాయి. అందుకే చేతికి ఏ పాత్ర వచ్చిన సరే చేసేందుకు సిద్ధమైపోతుంది ఈ అందాల ముద్దుగుమ్మ కానీ ఫ్యూచర్లో ఇకపై అలాంటి పాత్రలు కూడా వస్తాయి అన్న నమ్మకాలు తగ్గిపోతున్నాయి ..పెరిగిపోతున్న కాంపిటీషన్ కి తమన్న ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోతుంది .
ఈ క్రమంలోనే ఆమె కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటూ ఆలోచిస్తుందట . ఆల్రెడీ రకుల్ ప్రీత్ సింగ్ పలు బిజినెస్లతో ముందుకు జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . రీసెంట్ గానే ఆమె మరొక కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది . రకుల్ ప్రీత్ సింగ్ ఇన్స్పిరేషన్ గా తీసుకున్న తమన్నా బిజినెస్ రంగంలోకి వచ్చి పలు బిజినెస్ లు చేయాలి అంటూ డిసైడ్ అయిందట. అందుకోసం స్టార్ హీరోస్ హెల్ప్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తుందట . దీంతో ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . రకుల్ ప్రీత్ సింగ్ చేస్తే నువ్వు చేయాలా ..? ఆమెకు బిజినెస్ మైండ్ ఎక్కువ అందుకే చేసింది నీకు సెట్ అవుతుందని నువ్వు ఎలా అనుకుంటావ్ అంటూ కొందరు వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్స్ చేస్తున్నారు..!!