“ఆ సినిమా చేస్తే చచ్చిపోతావ్ రా”.. కృష్ణ వార్నింగ్ ని కూడా పక్కన పెట్టేసి మహేష్ చేసిన మూవీ ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఎంత మొండివాడు అనే విషయం అందరికీ తెలిసిందే . సాధారణంగా గొడవకి వెళ్లడు.. తన జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోడు ఆ విషయంలో మహేష్ బాబు టీ ధిట్టనే చెప్పాలి . తన పని తాను చేసుకుని పోతూ ఉంటాడు. ఎదుటి వాళ్ళు తనని గెలికారా ఇచ్చి పడేస్తూ ఉంటారు . అది ఏ రూపకంగా అయినా సరే . కాగా మహేష్ బాబు తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి .

అయితే మహేష్ బాబు కెరియర్లో ఒక సినిమాలో నటిస్తున్న మూమెంట్లో తన నాన్న కృష్ణ గారు ఫుల్ వార్నింగ్ ఇచ్చారట. ఆ సినిమా చేస్తే చచ్చిపోతావ్ అంటూ గట్టిగానే చెప్పుకొచ్చారట. అయినా సరే మహేష్ బాబు వినకుండా సినిమా షూట్ లో పాల్గొన్నారు. ఆ మూవీ మరేదో కాదు మురారి . ఎస్ మురారి సినిమా చేస్తున్న టైంలో మహేష్ బాబు హెల్త్ అస్సలు బాగోలేదట. 103 జ్వరంతో గజగజ వణికిపోతున్నాడట . అదే మూమెంట్లో బావా బావా సాంగ్ కూడా తెరకెక్కిస్తున్నారట .

ఆ టైంలో చన్నీలలో తడవాల్సిన పరిస్థితి వచ్చిందట. అయితే కృష్ణ మాత్రం ససేమిరా ఒప్పుకోలేదట . కానీ కృష్ణవంశీ సీన్ కి అది కంపల్సరీ సార్ అంటూ చెప్పారట .డాక్టర్స్ కూడా హై రిస్క్ అంటూ సజెస్ట్ చేయలేదట . దీంతో కృష్ణ ..మహేష్ బాబు వద్దకు వచ్చి ఫీవర్ ఎక్కువైపోతే హెల్త్ బాగోకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం అంటూ వార్నింగ్ ఇచ్చారట . అయినా కూడా మహేష్ బాబు కమిట్ ఆయన సినిమా కోసం ఫీవర్ ఉన్న సరే వర్షం లో సీన్ రావడానికి వాటర్ తో బాగా తడిచాడట . అయితే దేవుడి దయవల్ల మహేష్ బాబుకి ఏమి కాలేదు ..వెంటనే డాక్టర్స్ తగిన మెడిసిన్స్ ఇచ్చి ఆయన ఫీవర్ను కంట్రోల్ చేశారు..!!