“ఆ రోజే ఎన్టీఆర్ నిజ స్వరూపం బయటపడ్డింది”..కోహ్లీ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది . విరాట్ కోహ్లీ జూనియర్ ఎన్టీఆర్ ను ఓ రేంజ్ లో పొగిడేసారు అంటూ తెగ ప్రచారం జరుగుతుంది. దీనితో సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు ఈ వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు . జూనియర్ ఎన్టీఆర్ గురించి విరాట్ కోహ్లీ ప్రశంసించిన తీరు ఇప్పుడు నందమూరి అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం విరాట్ కోహ్లీ .. జూనియర్ ఎన్టీఆర్ నా బెస్ట్ ఫ్రెండ్ అని ఆయన ఇండస్ట్రీలో ఉన్న అందరికీ టాప్ హీరో అంటూ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది .

అంతేకాదు విరాట్ కోహ్లీ .. జూనియర్ ఎన్టీఆర్ ఒక యాడ్ కోసం స్క్రీన్ షేర్ చేసుకున్నారు అని .. ఆ టైంలోనే జూనియర్ ఎన్టీఆర్ ..రియల్ క్యారెక్టర్ బయటపడింది అని .. చాలా చాలా మంచి వ్యక్తి అని హంబుల్ పర్సన్ అని ఎదుటివారి.. విధివిధానాలకు గౌరవాలకు రెస్పెక్ట్ ఇస్తారు అని .. ఆయనలో ఉన్న మంచి క్వాలిటీ అందరితో ఫ్రెండ్షిప్ చేయడం అని .. చాలా సరదాగా చాలా ప్రేమగా మాట్లాడుతారు అని.. ఎన్టీఆర్ లాంటి పర్సన్ నేను ఇప్పటివరకు చూడలేదు అని ..

విరాట్ కోహ్లీ చెప్పినట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనితో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు విరాట్ కోహ్లీ – జూనియర్ ఎన్టీఆర్ ల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . మరి కొద్ది రోజుల్లోనే దేవర సినిమా రిలీజ్ కాబోతుంది . దేవర సినిమా ప్రమోషన్స్ కి విరాట్ కోహ్లీ పేరును సైతం వాడేసుకుంటున్నారు నందమూరి అభిమానులు అంటూ కొందరు ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు..!!