ఆ హీరో కెరీర్ మార్చేసిన చిరూ డెసిషన్.. ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టాడుగా..!

టాలీవుడ్‌ స్టార్ హీరో చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాను నటించే ప్రతి స్టోరీ విషయంలోను ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇలాంటి క్రమంలోనే.. చిరు కెరీర్ లో తాను తీసుకున్న నిర్ణయంతో మరో హీరో బ్లాక్ బస్టర్ అందుకొని స్టార్ హీరోగా మారిపోయాడని.. ఆయన కెరీర్‌నే ఈ సినిమా మార్చేసింది అంటూ న్యూస్ తెగ వైర‌ల్‌గా మారుతుంది. ఇక చిరంజీవి ఎప్పటి వరకు తన సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. వాటిలో కొన్ని అట్టర్ ఫ్లాప్ కాగా.. మరికొన్ని బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి.

Aakhari Poratam Telugu Full Length Movie || Nagarjuna, Sridevi, Suhasini ||  Telugu Hit Movies - YouTube

అలా.. చిరంజీవి సినిమా క‌థ‌ను రిజెక్ట్ చేయగా.. ఇందులో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత నాగార్జున కెరీర్‌ మారిపోయింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు.. ఆఖరిపోరాటం. రాఘవేందర్రావు డైరెక్షన్‌లో శ్రీదేవి హీరోయిన్‌గా రూపొందిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నాగార్జునకు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. కాగా మొదట రాఘవేంద్రరావు డైరెక్షన్లో అశ్విని దత్త్‌ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాకు చిరంజీవిని హీరోగా తీసుకోవాలని భావించారట.

Chiranjeevi reviews Nagarjuna's Wild Dog, calls it 'entertaining, up to  international standards' | Telugu News - The Indian Express

రాఘవేంద్రరావు చిరుకు కథను కూడా వినిపించారట. మొత్తం విన్న చిరు సూపర్ గా ఉంది.. నటిద్దామని చెప్పిన తర్వాత ఏవో కారణాలతో సినిమా ప్రారంభించలేకపోయారట. కొంతకాలం గడిచిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు ఇతర సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం సినిమా నేను చేయలేను కొంతకాలం ఆగి చేదం లేదా.. వేరే హీరోని చూసేసుకోండి అని చెప్పడంతో రాఘవేంద్ర ఆ కథను నాగార్జునకు వినిపించాడు. అలా చిరంజీవి ఆఖరిపోరాటం సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం.. వల్ల‌ నాగార్జున స్టార్ హీరోగా మారిపోయాడు.