ఇటీవల పాపులర్ హాలీవుడ్ హీరో వాన్‌డమ్.. ఆర్గనైజర్ క్రైమ్ లో చిక్కుకున్న ఘటన హార్ట్ టాపిక్ గా మారింది. పాపులర్ బ్రిటన్ మీడియా కథనాల ప్రకారం.. వాన్‌డమ్ పై రొమేనియన్ డైరెక్టర్రేట్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ టెర్రరిజం డిపార్ట్మెంట్‌కు క్రిమినల్ ఫిర్యాదు వెళ్ళింది. గ్యాంగ్ స్టార్ మోరల్ బోలియో నేతృత్వంలో.. క్రిమినల్ గ్రూప్.. వాన్‌డమ్‌కి ఫారిన్ అమ్మయిలను సరఫరా చేసిందని.. వారితో వాన్‌డమ్.. సెక్స్ కూడా చేశాడంటూ రుజువైంది. క్రిమినల్ గ్రూప్ తో అతనికి స్నేహం ఇప్పుడు పెద్ద సమస్య గా మారింది.
64 ఏళ్ల హీరో స్టార్ వాన్‌డమ్‌కు క్రిమినల్ గ్రూప్ సభ్యులు.. అమ్మాయిలను గిఫ్ట్ చేశారు. కేన్స్‌లో వాన్‌డమ్ నిర్వహించిన ఓ ఈవెంట్‌లో ఈ దందా కొనసాగిందని పోలీసులు గుర్తించారు. అత్యంత కస్ట పరిస్థితుల్లో ఉన్న అమ్మయిలు లైంగిక దోపిడికి గురయ్యారని బాధితుల.. తయ తరపు న్యాయవాది ఆంటోనికి చెప్పారు. అసలు ఈ క్రిమినల్ గ్రూప్ ఎలా ప్రారంభమైందని విచారణ ప్రారంభించిన పోలీసులకు.. కళ్ళు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో హాలీవుడ్ స్టార్ వాన్‌డమ్ అడ్డంగా దొరికిపోయాడు.
ప్రస్తుతం దర్యాప్తు ప్రకారం జీన్ ట్లాడ్ వాన్‌డమ్‌కు ఐదుగురు రొమేనియన్ మోడల్స్.. ఫిజికల్ గా అతన్ని సంతృప్తి పరచడానికే గిఫ్ట్ గా అతని వద్దకు వచ్చారట. నిజానికి రొమానియాలో సెక్స్ కోసం స్త్రీలను అక్రమ రవాణా చేయించే నేరాలకు పాల్పడినది ఒక్క వాన్‌డమ్ మాత్రమే కాదు.. 2022లో లైంగిక అక్రమరవాణా ఆరోపణలపై అరెస్ట్ అయిన తర్వాత.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్ ఆండ్రూ, ట్రిస్టన్ టటిల్‌ను నిర్బంధించి విచారణ కొనసాగించారు. తాజాగా వీరికి దేశం విడిచి వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చారు.