ప్రైవేట్ పార్ట్ పై అలాంటి టాటూ వేయించుకున్న శ్రద్ధ శ్రీనాథ్.. అతని కోసమే అంటూ..?!

ప్రస్తుత రోజులు మారుతున్న లైఫ్ స్టైల్ లో చాలామంది కొత్త కొత్త ట్రెండ్లు ఫాలో అవుతూ ఆధునికంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే శరీరాలపై తమకు నచ్చినట్లుగా టాటూలు వేయించుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో అర్థం వచ్చేలా వాటిని తమ శరీరంపై గుర్తుగా వేయించుకుంటున్నారు. అలాగే సెలబ్రిటీలు కూడా ఎక్కువగా టాటూస్ పై ఎక్కువ ఇంట్ర‌స్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సెలబ్రిటీలు వేయించుకుంటున్న టాటూలు వెనుక కచ్చితంగా ఏదో ఒక అర్థం పరమార్థం ఉండే ఉంటాయి.

The release date of Shraddha Srinath's next has been announced | Tamil  Movie News - Times of India

ఈ క్రమంలో తన చెస్ట్ పై ఉన్న టాటూకు మీనింగ్ వివరించింది.. హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్. న్యాచురల్ స్టార్ నాని.. జెర్సీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ అమ్మడు.. తెలుగులో రెండు, మూడు సినిమాలు తీసిన ఊహించిన సక్సెస్ రాలేదు. తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషలో మాత్రం వరుస సినిమాలను చేస్తూ దూసుకుపోతున్న శ్రద్ధ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. ఇందులో ఈ అమ్మడు మాట్లాడుతూ తన చెస్ట్ పై ఉన్న టాటూకు అర్థం వివరించింది.

Shraddha Srinath: FIVE interesting facts about the stunning actress

18 ఏళ్ల వయసులో తాను ఒక అబ్బాయిని ప్రేమించాన‌ని.. అప్పట్లో బీటెల్స్ అనే మ్యూజిక్ బ్యాండ్ ఒకటి ఉండేదని.. చెప్పుకొచ్చింది. దానిని నాకు పరిచయం చేసింది అతనే.. నా టాటూ పై ఉన్నది ఆ బ్యాండ్ ఆల్బమ్ క‌వ‌రే అది. దాని మీనింగ్ లవ్. అలా నా మొదటి క్రష్ పై, ఆ బ్యాండ్ పై ఉన్న ఇష్టాన్ని కలిపి ఇలా టాటూలా వేయించుకున్న అంటూ చెప్పుకొచ్చింది. అది తెలిసి తెలియని వయసులో ఫస్ట్ క్రష్ కోసం వేయించుకున్న టాటూ.. ఇప్పటికీ నాకు అది ప్రత్యేకమే అంటూ వివరించింది శ్రద్ధ శ్రీనాథ్. ప్రస్తుతం శ్రద్ధ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారాయి.