షర్ట్ బటన్స్ విప్పేసి మరీ వాటిని చూపిస్తూ రెచ్చిపోయిన శ్రద్ధ.. అది ఎంతమందికి ఇష్టం అంటూ షాకింగ్ పోస్ట్.. ?!

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆషికి 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు, హిందీ అని తేడా లేకుండా వరుస‌ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు దాటినా.. ఇప్పటికీ అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకుంది.

Shraddha ✶ (@shraddhakapoor) • Instagram photos and videos

ప్రస్తుతం పాన్ ఇండియ‌న్ సినిమాలతో బిజీగా గడుపుతున్న శ్రద్ధ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లకు హాట్ అందాల వడ్డిస్తూ ఉంటుంది. అదరహా అనిపించే ఎద అందాలతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ అమ్మ‌డు తనకంటే చిన్నవాడైనా రాహుల్ మోదీ అనే వ్యక్తితో గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతుందంటూ నెటింట వార్తలు వైర‌ల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ అమ్మడు పెట్టిన పోస్ట్ తో ఈ వార్తలు మరింత వైర‌ల్‌గా మారాయి.

Shraddha ✶ (@shraddhakapoor) • Instagram photos and videos

ఈ క్రమంలో తాజాగా ఈమె లేటెస్ట్ ఫోటోషూట్ నెటింట‌ తెగ వైరల్ గా మారింది. ఈ ఫోటోలో శ్రద్ధ కపూర్ లైట్ పింక్ కలర్ ప్యాంట్, షర్ట్ వేసుకొని లోపల ఇన్నర్ వేర్ కనిపించేలా షర్ట్ బటన్ విప్పి మరీ హాట్ లుక్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ పిక్స్ తో పాటే వర్షం అంటే మీలో ఎంతమందికి ఇష్టం అంటూ క్యాప్షన్ జోడించి పోస్ట్లు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెటింట‌ వైరల్ గా మారుతుంది. దీంతో ఆ పిక్స్‌ చూసిన నేటిజన్స్ అంతా అమ్మడి విషయంలో రకరకాలుగా స్పందిస్తున్నారు.