లిప్ కిస్ తోనే టెంప్ట్ చేస్తున్న చరణ్ బ్యూటీ.. ఇదేం అరాచకం రా బాబు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అందాల ముద్దుగుమ్మలు హీరోయిన్స్ ఎలా విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తున్నారో మనం చూస్తున్నాం . కొంతమంది దారుణాతి దారుణంగా ప్రైవేట్ ఫొటోస్ సైతం వాళ్లే పోస్ట్ చేసుకుంటున్నారు . మరి ముఖ్యంగా చరణ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అమీ జాక్సన్ ఎలాంటి ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటుందో అందరికీ తెలిసిందే . తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో చిలౌట్ అవుతూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ను షేర్ చేసింది .

వీటిల్లో వాళ్ళ లిప్ కిస్ ఫోటో హైలైట్ గా మారింది . సోషల్ మీడియాని ఇప్పుడు ఆ ఫోటో షేక్ చేసి పడేస్తుంది . ఏం మాత్రం భయం లేకుండా సిగ్గు లేకుండా ఎలా ఇలా చేయగలవు అమీ జాక్సన్ ..? అంటూ పలువురు మండిపడుతున్నారు . మరికొందరు మీ ప్రైవేట్ ఫోటో షేర్ చేస్తే మాకేంటి అంటూ ఘాటుగా బదులు ఇస్తున్నారు . వెకేషన్ లో అందాలు ఆరబోస్తూ బాయ్ ఫ్రెండ్ తో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫోటోను షేర్ చేసిన పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి.

అంతేకాదు అమ్మీ జాక్సన్ ఫొటోస్ చూసి కొంతమంది మెచ్చుకుంటూ ఉంటే .. మరి కొంతమంది తిట్టుకుంటున్నారు . ఇలాంటి ఫొటోస్ షేర్ చేయడం అవసరమా ..? అంటూ ఘాటుగా రిప్లై ఇస్తున్నారు . అయితే కేవలం అమ్మి జాక్సన్ మాత్రమే కాదు ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్స్ ఇలాంటి ఫొటోస్ షేర్ చేసి సోషల్ మీడియాలో తమ క్రేజ్ ను మరింత స్థాయిలో పెంచుకునేలా చేసుకుంటున్నారు. అయితే ఇలా ముద్దులు పెట్టుకునే పిక్స్ షేర్ చేస్తే ఏం వస్తుంది వీళ్ళకి అని తిట్టిపోసే జనాలూ కూడా ఉన్నారు..!!