రిలీజ్ కి ముందే అరాచకం సృష్టిస్తున్న ప్రభాస్ కల్కి.. తలకిందులుగా తపస్సు చేసిన ఏ హీరో టచ్ చేయలేని రేప్ రికార్డ్ ఇది..!

సాధారణంగా ఏదైనా పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేసేది ఒక్కదానికోసమే ..మా హీరో ఎటువంటి రికార్డ్స్ బీట్ చేస్తాడు ..? ఎటువంటి రికార్డ్స్ బద్దలు కొట్టి క్రేజీ రికార్డ్స్ నెలకొల్పబోతున్నాడు ..? దీని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు . అయితే తాజాగా ప్రభాస్ నటించిన కల్కి సినిమా కోసం ఫ్యాన్స్ ఇప్పుడు అదే విధంగా వెయిట్ చేస్తున్నారు . కల్కి సినిమా కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు ఆల్మోస్ట్ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టి మరి కష్టపడుతున్నారు .

ఈ సినిమా కోసం నాగ్ అశ్వీన్ ఎంత కష్టపడ్డారో అన్న విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . కాగా జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . అయితే రిలీజ్ కు ముందే బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కోసేస్తున్నాడు ప్రభాస్ . ఇప్పటివరకు సినీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం ఈ సినిమా ఏకంగా 100 థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు . ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు.

ఇలాంటి రేర్ రేర్ రికార్డ్స్ ను క్రియేట్ చేయాలి అన్న.. బద్దలు కొట్టాలి అన్న ప్రభాస్ కే సాధ్యమవుతుంది అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . ఇప్పటికే బిజినెస్ కూడా బాగా జరిగింది . ఈ సినిమాకి 150 కోట్లకు మేరా బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది . అంతే కాదు ఫస్ట్ డే కలెక్షన్స్ ఏకంగా 100 కోట్లకు పైగానే దాటేస్తుంది అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో సినిమాపై హ్యూజ్ ఫ్యూజ్ ఫ్యూజ్ బజ్ నెలకొంది..!!