అలాంటి ఫోటో షేర్ చేసి అభిమానులకి షాక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి..ఫ్యాన్స్ హర్ట్..!

లావణ్య త్రిపాథి.. ఒకప్పుడు హీరోయిన్.. ఇప్పుడు మెగా ఇంటి కోడలు ..ఎలా తన స్టేటస్ ని మార్చేసుకుంది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు అయిన తర్వాత చాలా చాలా క్రేజ్ సంపాదించుకుంది . ఎంతలా అంటే ఆమె ఒక్క పోస్ట్ చేస్తే అది సెకండ్స్ లోనే బాగా ట్రెండ్ అవుతుంది. కాగా లావణ్య త్రిపాఠి చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

ఆమె కాళ్ళకి గాయమైనట్లు తెలుస్తుంది . తన కాలికి అయిన గాయానికి సంబంధించిన పిక్చర్ ని షేర్ చేసింది లావణ్య త్రిపాఠి . దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింత వైరల్ గా మారింది . మొన్న పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన గ్రాండ్ వెల్కమ్ సెలబ్రేషన్స్ లోనూ యాక్టివ్గానే ఉన్నావ్.. అంతలోనే ఏమైంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. చూస్తూ ఉంటే లావణ్య త్రిపాఠికి పెద్ద గాయమే అయినట్లుంది . ఆమె త్వరగా కోలుకోవాలని మెగా ఫాన్స్ లావణ్య త్రిపాఠి ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా పెళ్లి తర్వాత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న లావణ్య త్రిపాఠి కొత్త కొత్త సినిమాలలో అవకాశాలు వస్తున్న సరే సైన్ చేయడం లేదు . మెగా ఫ్యామిలీ పరువు తన వల్ల పోకూడదు అంటూ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది అన్న ప్రచారం కూడా జరుగుతుంది. చాలా మంది డైరెక్టర్స్ ఆమెకు అవకాశాలు ఇస్తున్నారట..కానీ ఆమె నో చెపుతుందట. పెళ్లి తరువాత లావణ్య నటించిన వన్ అండ్ ఓన్లీ వెబ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్”..!!