“నా కొడకల్లారా ఒక్కొక్కరికి తాట తీసేస్తా”.. అల్లు అర్జున్ ఊర మాస్ వార్నింగ్.. వాళ్లకేనా..?

ప్రజెంట్ సోషల్ మీడియాలో.. సినిమా ఇండస్ట్రీలో ..అల్లు అర్జున్ కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ గా మారాయో మనం చూస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ – మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక వార్త జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని ఏకిపారేసే జనాలు ఎక్కువ మంది అయిపోతున్నారు.

అల్లు అర్జున్ సైలెంట్ గా ఉన్నారు అని తెలిసి విర్రవీగి పోతున్నారు . ఇలాంటి క్రమంలోనే పుష్ప2 సినిమాలో ఓ మాస్ డైలాగ్ను ఆడ్ చేశారట . “నా కొడకల్లారా ఒక్కొక్కడికి తాట తీసేస్తా.. ప్యాంట్ విప్పిపోయిస్తా”.. అనే డైలాగును ఆడ్ చేసినట్లు తెలుస్తుంది. ఇది కేవలం ఎవరైతే ఆయనను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారో.. ఆయన తప్పు లేకుండా ఆయనను హింసిస్తున్నారు.. అలాంటి వాళ్లకు వర్తించేలా పుష్ప2 లో ఈ ఘాటు డైలాగులు యాడ్ చేయబోతున్నారట.

ఇదే న్యూస్ ఇప్పుడు లీక్ అయ్యి నెట్టింట వైరల్ గా మారింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో చిల్ అవుతున్నారు . నిజంగా ఆ డైలాగ్ ఈ సినిమాలో పెడితే సూపర్ డూపర్ హిట్ అవ్వడం పక్క అంటున్నారు . చూద్దాం మరి ఇది కేవలం పుకారేనా..? లేకపోతే నిజంగానే సుకుమార్ ఇలాంటి ఓ బిగ్ రిస్క్ చేయబోతున్నాడు.. అనేది తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే..!!