సెక్స్ సీన్స్ సుద్ద బోరింగ్‌.. హీరోయిన్ అవికాగోర్ బోల్డ్ కామోంట్స్ వైర‌ల్‌..?!

బుల్లితెరపై చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది స్టార్ బ్యూటీ అవికాగోర్. మొదట ఈ సీరియల్ తో భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ అమ్మడు తర్వాత టాలీవుడ్‌లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో తన అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన అమ్మడు సినిమాతో సక్సెస్ అందుకుంది. దీంతో అవికాకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. తర్వాత లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మామ, తాను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారి గది 3, బ్రో, పాప్ కార్న్, ఉమాపతి ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఆమెకు ఊహించిన రెంజ్‌లో గుర్తింపు రాలేదు. దీంతో ప్రస్తుతం బాలీవుడ్‌కు మక్కాం మార్చేసి.. అక్కడ సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

1920 Returns Avika Gor Hot Scenes R/Actresscollectables, 57% OFF

అయితే ఆమె మొదట్లో ట్రెడిషనల్ రోల్స్ లో కనిపించి ఆకట్టుకుంది. తర్వాత బోల్డ్ గా, ముద్దు సీన్స్ లో రెచ్చిపోయి మెప్పించింది. ఇక గ‌తేడాది వచ్చిన 1920 హారర్ మూవీలో ఈ అమ్మడు టూ హాట్ సీన్స్ తో ఆకట్టుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికకు యాంకర్ సెక్స్ సీన్స్, కిస్సింగ్ సీన్స్ పై మీ అభిప్రాయం ఏంటి.. ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అంటూ ప్రశించగా.. షాకింగ్ కామెంట్స్ చేసింది. అవికా గోర్‌ మాట్లాడుతూ అందరూ సక్స్ సీన్స్ చేయడం చాలా సరదాగా అనుకుంటారు.. కానీ నాకు అవి శుద్ధ బోరింగ్ అంటూ వివరించింది. అలాంటి సన్నివేశాలు నాతో పాటు మిగతా సెలబ్రెటీలు కూడా సౌకర్యవంతంగా చేయడానికి కారణం కృష్ణ భ‌ట్ అని తెలిపింది.

1920 రొమాంటిక్ సీన్స్ చేస్తున్న సమయంలో తన కంటే ఎక్కువగా విక్రమ్ సార్ సిగ్గు పడిపోయారు అంటూ వివరించింది. ఆయన ఇలాంటి సన్నివేశాలను కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారని.. అలాగే తోటి నటులు ఇలాంటి సన్నివేశాలు చేసేటప్పుడు తనని పర్మిషన్ అడిగే టచ్ చేస్తారని.. సినిమాల్లో లవ్, మేకింగ్ సీన్స్ లాంటివి సాధారణంగానే ఉంటాయి. అయితే చాలా వరకు అందులో బాడీ ఎక్కడ కనిపించకుండానే చేస్తాం. దర్శకులు మాత్రమే దానిని క్రియేట్ చేసి చూపిస్తారు అంటూ వివరించింది. ప్రస్తుతం అవికా చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో.. చూడడానికి అమాయ‌కంగా కనిపించే అవికా గోర్ మరి ఇంత ముదురా.. అంత బోల్డ్‌గా సమాధానాలు చెప్పేసిందేంటి.. అంటూ షాక్ అవుతున్నారు.