ప్రియుడితో శృతిహాసన్ బ్రేకప్ కు కారణం అదేనా.. అమ్మడు చేయలేని అలాంటి కోరిక కోరాడా.. ?!

సౌత్ స్టార్ బ్యూటీ శృతిహాసన్ కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ మొదటి నుంచి డేరింగ్ డెసిషన్‌లను తీసుకుంటూ బోల్డ్ పాత్రలో నటించి ఆకట్టుకుంటుంది. కెరీర్ ఎంట్రీలోనే వేశ్య పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటించిన ఈ అమ్మడు లైఫ్ స్టైల్ లో కూడా చాలా మోడల్‌గా ఆధునిక సంస్కృతికి దగ్గరగా ఉంటుంది. ఇప్పటికే ఎంతోమంది హీరోలతో అమ్మడు ఎఫైర్‌ నడిపిందంటూ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓపెన్ గా ఆమెకి చెందిన మైఖెల్ కోర్స్లే తో కొంతకాలం డేటింగ్ చేసింది. చాలా కాలం వరకు సహజీవనం చేసిన మైఖేల్‌ శృతి కుటుంబానికి కూడా చాలా దగ్గరయ్యాడు. అలాగే ఇక్కడి ట్రెడిషన్స్ కూడా బాగా అలవాటు పడ్డ మైకేల్.. ఏవో కారణాలతో శృతిహాసన్ కు బ్రేకప్ చెప్పి ఆమెకు దూరమయ్యాడు.

Who is Santanu Hazarika| Who was Shruti Haasan's Boyfriend| Shantanu  Hazarika profession| Santanu Hazarika instagram| who is the co-founder of  Gauhati Art Project| Santanu Hazarika age| Santanu hazarika art initiative  - Filmibeat

ఈ క్రమంలో శృతిహాసన్ కూడా అతనికి దూరమైంది. అయితే 2017లో అమ్మడి కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ అతనితో కలిసి లండన్ వెళ్లిపోయిన ఈ అమ్మడు.. 2019 వరకు ఎటువంటి సినిమాల్లోను నటించలేదు. ఇలాంటి క్రమంలో తర్వాత మైకేల్‌తో బ్రేకప్ అయినా శృతిహాసన్ నుంచి తిరిగి వచ్చేసి కెరీర్ పై ఫోకస్ స్టార్ట్ చేసింది. అనంతరం ముంబై డూడల్ ఆర్టిస్ట్ శాంతాన్ హజారికాకు దగ్గరైయింది. ముంబైలో ఓకే ఇంట్లో ఈ జంట సహజీవనం చేశారు. శృతి అతనితో గడిపిన ప్రతిక్షణాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఇన్స్టాలో వందల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసింది.మూడేళ‌కు పైగా శాంతాను హజారికాతో కలిసి ఉన్న శృతిహాసన్.. అతనికి కూడా బ్రేకప్ చెప్పి గత కొంతకాలంగా నెటింట తెగ వైరల్ అయింది.

How Did Shruti Haasan And Santanu Hazarika Meet? Read Here, 54% OFF

ఇన్‌స్టాగ్రామ్ నుంచి శాంతాను ఫొటోస్.. తనతో ఉన్న ప్రతి మెమరిని డిలీట్ చేసిన శృతిహాసన్.. తర్వాత జరిగిన చిట్ చాట్లలో భాగంగా తాను సింగిల్ అంటూ ఫ్యాన్స్‌తో చెప్పడంతో వీరిద్దరు బ్రేకప్ పై పూర్తి క్లారిటీ వచ్చేసింది. అయితే శాంతన్, శృతిహాసన్ మధ్య బ్రేకప్ కు కారణం ఇదే అంటూ ఓ న్యూస్ నెటింట వైరల్ గా మారింది. శృతిహాసన్‌కి ఇష్టం లేకుండా అతని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టాడట శాంతన్. ఈ విషయంలో శృతిహాసన్ పై ఒత్తిడి ఎక్కువ అవడంతో.. అతనికి బ్రేకప్ చెప్పి ఆ బంధాన్ని తెంచుకుందని వార్త‌లు వినిపించ‌డంతో.. గతంలో ఈ అమ్మడు చాలా సార్లు పెళ్లి అంటే నాకు భయం అంటూ చేసిన ఓల్డ్ కామెంట్స్ వైర‌ల్‌ మారుతున్నాయి