ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బన్నీ పేరుని ఏ రేంజ్ లో ట్రోల్ చేశారో కొందరు ఆకతాయిలు మనం చూసాం. దారుణాతి దారుణంగా వల్గర్ గా చీప్ కామెంట్స్ చేశారు కూడా .. హద్దులు మీరు పోయే ట్రోల్లింగ్ చేశారు . ఈ ట్రోలింగ్ బన్నీ ఫాన్స్ ను తీవ్రంగా హర్ట్ చేసింది . అంతేకాదు బన్ని కుటుంబ సభ్యులను కూడా ట్రోల్ చేశారు . బన్నీ పరసనల్ లైఫ్ ను టార్గెట్ చేసుకొని పిచ్చిపిచ్చి కామెంట్స్ చేశారు.
అయితే సైలెంట్ గా ఉన్న అల్లు అరవింద్ తన పని తాను చేసుకుంటూవచ్చాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ పై ట్రోలింగ్ చేసే వాళ్లకు దిమ్మతిరిగే రేంజ్ లో షాక్ ఇవ్వబోతున్నాడట అల్లు అరవింద్. బన్నీ పై ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు అల్లు అరవింద్ ఏం మాత్రం రెస్పాండ్ అవ్వలేదు . అయితే ఇప్పుడు మాత్రం బన్నీ కెరియర్ దశ తిరిగిపోయే విధంగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారట .
మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అండ లేకపోయినా సరే బన్నీ రేంజ్ ఏంటో చూపించే విధంగా సరికొత్త డైరెక్టర్ ల తో .. భారీ ప్రాజెక్టులను నిర్మించే విధంగా అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట . రిస్కీ ప్రాసెస్ అయిన పర్వాలేదు అంటూ భారీ భారీ నటీనటులను పెట్టి పడిపోయిన అల్లు అర్జున్ గ్రాఫ్ ను మళ్లీ పైకి లేపడానికి ట్రై చేస్తున్నారట . టాలీవుడ్ సర్కిల్స్ లో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. చూద్దాం మరి నాన్న తీసుకున్న నిర్ణయం బన్నీ కి ఎలా కలిసి వస్తుందో..?