తండేల్ దుబాయ్ ప్రివ్యూ షో టాక్ ఇదే.. ఆ ట్విస్ట్‌ల‌కు ఆడియన్స్‌కు పూనకాలే..!

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా పై ఆడియ‌న్స్‌లో ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైతు గతంలో నటించిన ఏ సినిమాలకు లేని రేంజ్‌లో ఈ సినిమాపై ఆడియన్స్‌ను అంచ‌నాలు నెలకొన్నాయి. కారణం ఓ యదార్ధ గాధ ఆధారంగా రూపొందుతున్న సినిమా కావడమే. అంతే కాదు.. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పాటలు, ట్రైలర్లు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. సుమారు రూ.80 కోట్ల […]

అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్.. చరణ్‌తో రూ. 300 కోట్ల మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్‌లో రూ.400 కోట్ల భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో రఫ్ అండ్ రగ‌డ్‌ లుక్ సినిమాలో హీరోగా కనిపించనున్నాడు. ఇక జాన్వీ క‌పూర్ ఈ సినిమాకు హీరోయిన్‌గా మెర‌వ‌నుంది. ఈ సినిమా తర్వాత చరణ్.. సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమాల్లో నటిస్తున్నాడు. ఇలాంటి క్రమంలో అల్లు అరవింద్ రామ్ చరణ్ కోసం భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ […]

నాగచైతన్య ” తండెల్ ” ఆ స్టోరీకి రీమేక్.. ఫ్యాన్స్ ను ఫూల్స్ చేశాడుగా.. అల్లు అరవింద్ క్లారిటీ..

అక్కినేని సామ్రాట్ నాగచైతన్య గ‌త‌కొంత‌కాలంగా వ‌రుస ఫ్లాప్‌లు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. అ క్ర‌మంలోనే ఇప్పుడు తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న తండేల్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని తెగ ఆరాటపడుతున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై సుమారు రూ.70 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిస్తున్న ఈ సినిమాల్లో.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. కార్తికేయ ఫేమ్ […]

అది గ‌మ‌నించి పవన్ సినిమాను ఆపేసిన చిరంజీవి.. కానీ డైరెక్టర్ కెరీర్ పోయిందే..

సినీ ఇండస్ట్రీలో దర్శకులుగా రాణించాలని ప్రతి ఏడాది ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. అదృష్టం కొద్ది కొందరు మాత్రమే అవకాశాలు దక్కించుకుంటారు. వారిలో అతి తక్కువ మంది మాత్రమే సక్సెస్ఫుల్ డైరెక్టర్లుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతూ ఉంటారు. రాజమౌళి మొదట బుల్లితెర డైరెక్టర్గా పనిచేసిన సంగతి తెలిసిందే. తర్వాత సినిమాలకు దర్శకుడుగా మారాడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమాలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీ నే ఏటుతున్నాడు. కానీ కాపుగంటి రాజేంద్ర అనే దర్శకుడు మాత్రం […]

బన్నీ పై హ్యూజ్ ట్రోలింగ్ ..అల్లు అరవింద్ సంచలన నిర్ణయం..!?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బన్నీ పేరుని ఏ రేంజ్ లో ట్రోల్ చేశారో కొందరు ఆకతాయిలు మనం చూసాం. దారుణాతి దారుణంగా వల్గర్ గా చీప్ కామెంట్స్ చేశారు కూడా .. హద్దులు మీరు పోయే ట్రోల్లింగ్ చేశారు . ఈ ట్రోలింగ్ బన్నీ ఫాన్స్ ను తీవ్రంగా హర్ట్ చేసింది . అంతేకాదు బన్ని కుటుంబ సభ్యులను కూడా ట్రోల్ చేశారు . బన్నీ పరసనల్ లైఫ్ ను టార్గెట్ చేసుకొని పిచ్చిపిచ్చి కామెంట్స్ […]

మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య పుల్ల పెట్టింది ఆ హీరో నేనా..? ఫ్యాన్స్ కరెక్ట్ గా కనిపెట్టేసారుగా..!

సోషల్ మీడియాలో ప్రెసెంట్ మెగా వర్సెస్ అల్లు ఫాన్స్ మధ్య వార్ ఎలా కొనసాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా రీసెంట్గా బన్నీ చేసిన ఒక పని మెగా ఫ్యాన్స్ ను బాగా బాధ పెట్టింది . పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూనే మరొక పక్క వైసిపి క్యాండిడేట్ శిల్పా రవి తరపున ప్రచారం చేయడం అభిమానులకు మండిపోయేలా చేసింది . ఎంతలా అంటే సోషల్ మీడియాలో బన్నీ కూ మెగా ఫ్యాన్స్ స్ట్రైట్ […]

బన్నీ – చరణ్ లకే బిగ్ షాక్ ఇచ్చిన అల్లు అరవింద్.. ఏం పని చేసాడో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..!

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రెటీస్ ఏం కొన్నా .. ఎక్కడికి వెళ్లినా.. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అయిపోతున్నాయి . మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలలో అయితే స్టార్ సెలబ్రెటీస్ ని మించిపోతున్నారు.. స్టార్ డైరెక్టర్ లు.. స్టార్ ప్రొడ్యూసర్స్.. తాజాగా అదే లిస్టులోకి వచ్చేసాడు అల్లు అరవింద్ . ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా ప్రొడ్యూసర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అరవింద్ .. తాజాగా ఒక కారు […]

బన్నీని కాదని చరణ్ తో మగధీర సినిమా తీసిన అల్లు అరవింద్.. కారణం ఇదే..

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి ఇమేజ్‌ను సంపాదించుకున్నాడో తెలుసు. ఆయన తెర‌కెక్కించిన మొట్టమొదటి సినిమా నుంచి చివరిగా రిలీజైన‌ ఆర్ఆర్ఆర్ సినిమా వరకు తన కష్టం మొత్తం సినిమాల్లో కనిపిస్తుంది. ఎన్నో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళితో సినిమా అంటే ఎవ‌రైనా సై అనాల్సిందే. అలానే మొదట చిరంజీవి కూడా తన కొడుకుని టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేయమని రాజ‌మౌళిని అడిగారట. అయితే రాజమౌళి.. చిరంజీవితో మొదట సినిమా ఎవరితో అయినా చేపించండి.. […]

చిరంజీవి-అల్లు అరవింద్ మధ్య బయటపడ్డ విభేదాలు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి బడా ఫ్యామిలీగా మెగా కుటుంబం పేరు సంపాదించింది.. చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడమే కాకుండా పలు రకాల రికార్డులను కూడా తిరగరాసాయి. అయితే చిరంజీవి వెనుక అల్లు అరవింద్ హస్తము ఉందని గత కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో వీరిద్దరికీ విభేదాలు వచ్చాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం అల్లు అరవింద్ చేస్తున్న చేష్టలు చేస్తూ ఉంటే కచ్చితంగా […]