ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి బన్నీ మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడా..? బయటపడ్డ సంచలన మ్యాటర్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినీ వర్గాలలో రాజకీయాలలో సోషల్ మీడియాలలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో బన్నీ పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురైన విషయం తెలిసిందే. తెలిసి చేశాడో తెలియక చేసాడో వైసీపీ పార్టీ నేతకు సపోర్ట్ చేసి పెద్ద తప్పే చేశాడు బన్నీ అంటూ చాలామంది మాట్లాడుకున్నారు . అయితే తాజాగా ఓ విషయం బయటపడింది . బన్నీ కావాలనే వైసిపి పార్టీ నేతకు సపోర్ట్ చేశారట . గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్న బన్నీకు జనసేన పార్టీకి సపోర్ట్ చేయకుండా వైసిపి పార్టీకి సపోర్ట్ చేస్తే మెగా ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు అన్న విషయం తెలియదా..? తెలుసు ..

అయినా సరే కావాలనే ఇలా చేశాడు అంటున్నారు జనాలు. దానికి కారణం బన్నీ పక్కా ప్లానింగ్ అంటూ ఓ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. అల్లు అరవింద్ – అల్లు రామలింగయ్య ఇలాంటి స్టార్ బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా అల్లు అర్జున్ ని మెగా హీరో గానే కౌంట్ చేస్తారు ..మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ తోనే ఇండస్ట్రీలోకి వచ్చాడు అంటూ ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు . అయితే తన తాతగారు తన నాన్న పేరు ఎక్కడా కూడా బన్నీకు వినిపించలేదు .

ఈ క్రమంలోనే సొంత టాలెంట్ తో పైకొచ్చిన బన్నీ మెగా ట్యాగ్ తీసేయ్యాలు అల్లు ట్యాగ్ తీసుకోవాలి అన్న కారణంతోనే ఇలా చేశాడట . ఇప్పుడు బన్నీని ఎవరు మెగా హీరో అనడం లేదు ..అల్లు హీరోనే అంటున్నారు. ఫైనల్లీ ఆయన అనుకున్నది సాధించాడు . అయితే పుష్ప 2 సినిమా విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే.. అయినప్పటికీ కధా కంటెంట్ నమ్ముకున్న బన్నీ ఆ విషయంలో అస్సలు భయపడటం లేదు . చూద్దాం మరి పుష్ప2 ఎలా బన్నీ కెరీర్ ని మలుపు తిప్పుతుందో..??