ఈ ఫోటోలో ఉన్న డాడ్స్ లిటిల్ ప్రిన్స్.. ఓ తెలుగు హీరోయిన్.. అందం, అభినయం ఉన్న అవకాశాలు నిల్.. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..?!

సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హోదా ద‌క్కించుకోవాల‌న్న‌, దాని నిల‌బెట్టుకోవాల‌న్నా అందం, అభినయంతో పాటు పిస‌రంత అదృష్టం కూడా కలిసి రావాలి. అప్పుడే ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదుగుదలగుతారు. లేదంటే అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా అదే జాబితాలో ఉంది. ఈ తెలుగు హీరోయిన్ కు అందం తోపాటు నటనలో అదరగొట్టే టాలెంట్ ఉన్నా.. అవకాశాలు మాత్రం నిల్. మొద‌ట‌ హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసినా.. తర్వాత సెకండ్ హీరోయిన్ రోల్స్‌ కు ఫిక్స్ అయిపోయింది.

Eesha Rebba - ❤️ happy Father's Day to all the wonderful dads | Facebook

ఇప్పుడు ఆ అవకాశాలు కూడా లేక ఇండస్ట్రీలో తన ఊరికినే నిలుపుకొనేందుకు సతమతం అవుతుంది. అయితే తాను లైమ్‌లైట్‌లోనే ఉన్నాను అని నిరూపించుకోవడానికి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఫుల్ క్రేజీ ఫొటోస్ ను.. గ్లామర్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటుంది. అయితే ఈ అమ్మ‌డు మ‌న‌ తెలుగు బ్యూటీనే. ఇప్పటికైనా ఈమె ఎవరో గుర్తుపట్టారా.. ఎస్ ఆమె ఈషా రెబ్బా.

Esha Rebba Beautiful Images.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ బాగా చేసుకుంది. తండ్రితో కలిసి తాను ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఫాదర్స్ డే విషెస్ తెలియజేసింది. ఈ ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపించింది ఈషా. వీటిని చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లతో అమ్మడిని మరింత హైలెట్ చేస్తున్నారు. ఇక గ‌తేడాది మామా మ‌శ్చింద్రా సినిమాలో నటించిన ఈషా.. మాయాబజార్ ఫర్ సేల్, దయా లాంటి వెబ్ సిరీస్ లోను నటించి ఓటిటి ఆడియన్స్ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్స్ అందించలేదు.