బ్రా లో జాన్వీ కపూర్..చూస్తుంటేనే కొరుకుని తినేయాలి అనిపిస్తుందే..!

జాన్వి కపూర్ .. ఎప్పుడు ఎలాంటి అందాలు ఆరబోయాలో పర్ఫెక్ట్ గా తెలిసిన బ్యూటీ ..ఒకటా రెండా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో జాన్వి కపూర్ గురించి అందరికీ తెలిసిన విషయమే . అయినా చెప్పే కొద్ది ఇంకా చెప్పాలి అనిపిస్తుంది ..ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు బడా స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అయిన జాన్వీ కపూర్ రీసెంట్గా పారిస్ ఫ్యాషన్ వీక్ కార్యక్రమంలో పాల్గొనింది .

దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . అందులో జాన్వీ స్లీవ్ లెస్ ముదురు బ్లాక్ కలర్ బ్లౌజ్ ధరించి మత్తెక్కించే కళ్ళతో బాగా మూడ్ తెప్పించేస్తుంది . ముఖ్యంగా ఈ బ్యూటీ వేదికపై క్యాట్ వాక్ చేస్తున్న విధానం అందరిలోనూ కొత్త ఫీలింగ్ కలుగజేసింది . హీరా మండీలో అతిథి రావు హైదరి నడకలా చేసింది అంటూ నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు .

అయితే ఈమె వేసుకున్న డ్రెస్ చాలా చాలా మోడరన్ గా ఉంది . మరీ ముఖ్యంగా బ్లౌజ్ అయితే బ్రా తరహాలో ఉంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి . దీంతో కొందరు జాన్వి కపూర్ అందాలపై ఘాటు ఘాటుగా స్పందిస్తూ వస్తున్నారు . అంతేకాదు జాన్వి కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి హిట్స్ అందుకోవాలని కోరుకుంటున్నారు. దీంతో ఈమె పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!