వాట్..సాయి పల్లవి ఆ స్టార్ హీరో కాళ్లు పట్టుకుందా..? ఎందుకంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అవసరం ఉన్న వార్త అవసరం లేని వార్త ..టైం పాస్ చేసే వార్త ..టైంపాస్ కి కూడా పనికిరాని వార్త రెండు వైరల్ అవుతూనే ఉంటాయి. అది ట్రోలర్స్ మీమర్స్ టాలెంట్ అనే చెప్పాలి. కాగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సాయి పల్లవి పేరు ట్రెండ్ అవుతూనే ఉంటుంది . దానికి కారణం ఆమె ఓ స్టార్ హీరోయిన్.. సెక్స్ సీన్స్ లో నటించదు.. వల్గర్ సీన్స్ లో అసలకే నటించదు.. న్యూడ్ సీన్స్ ..బోల్డ్ డైలాగ్స్ తన నోటి నుంచి రావు .

పద్ధతికి మరో మారుపేరనే చెప్పాలి . పేరుకి మలయాళీ బ్యూటీ నే కానీ తెలుగులో మాత్రం సూపర్ డూపర్ హిట్ హీరోయిన్గా పేరు సంపాదించేసుకుంది. అమ్ముడు నటించిన సినిమాలు కోట్లు కొల్లగొడతాయి అని మనం చెప్పలేం కానీ ఖచ్చితంగా జనాలను ఎంటర్టైన్ చేస్తాయి .. ఆ విషయంలో గ్యారెంటీ . కాగా సాయి పల్లవి గతంలో స్టార్ హీరో కాళ్లు పట్టుకుంది అన్న వార్త ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. అయితే అది ఏ తప్పుడు పని చేశో కాదు సినిమాలో ఓ సీన్లో భాగంగా సాయి పల్లవి స్టార్ హీరో కాళ్ళు పట్టుకుందట .

ఆ సినిమా పెద్దగా ఆడలేదు.. ఆ హీరో సాయి పల్లవి పై గతంలో కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. దానికి సాయి పల్లవి కూడా రివర్స్ కౌంటర్ వేస్తూ ప్రాబ్లంని ఆ ఇష్యూ ని అక్కడితో కట్ చేసేసింది. ఆ తర్వాత అతగాడితో స్క్రీన్ షేర్ చేసుకుందే లేదు. అయితే కొన్ని ఎడిటింగ్ లో ఆ సీన్స్ లేపేసారట మేకర్స్ . అయితే ఇప్పటివరకు సాయి పల్లవి ఏ స్టార్ హీరో కాళ్లు పట్టుకోలేదు.. సినిమా కోసం సినిమాలోని సీన్స్ కోసం ఆ స్టార్ హీరో కాళ్ళు పట్టుకుందట . అదృష్టమో దురదృష్టమో ఆ సీన్స్ కూడా ఎడిటింగ్ లో లేచిపోయాయి.. ప్రజెంట్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..!!