సిగ్గు లేకుండా ఆడపిల్ల అని కూడా చూడకుండా..సాయిపల్లవిని అలా అడిగిన స్టార్ డైరెక్టర్..!?

సాయి పల్లవి.. ఓ మలయాళీ బ్యూటీ.. ప్రేమమ్ అనే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారింది . జనరల్ గా అందరికీ ఒక అపోహ ఉంటుంది .. సినిమా ఇండస్ట్రీలో ఏ ముద్దుగుమ్మ అయినా సరే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె సినిమాలో నటించడానికి.. డబ్బులు సంపాదించుకోవడానికి ..ఎలాంటి పాడుపనైనా చేస్తుంది అని.. ఎలాంటి హద్దులైన మీరుతుంది అని.. అనుకుంటూ ఉంటారు కానీ అదంతా తప్పు అంటూ తేల్చేసింది హీరోయిన్ సాయి పల్లవి .

ఇప్పటివరకు తన కెరియర్ లో ఎప్పుడు కూడా సాయి పల్లవి ఈ సినిమాకి ఇంత రెమ్యూనరేషన్ కావాలి అంటూ డిమాండ్ చేయలేదు. ఈ సినిమాలో ఇలాంటి సీన్స్ ఉంటే చేయను అంటూ మాత్రం తగేసి చెప్పేసింది . అలాంటి ఓ ఆత్మ అభిమానం కల హీరోయిన్ . కాగా సాయి పల్లవి కి సంబంధించిన ఒక టాప్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది . సాయి పల్లవి కూడా తన కెరియర్ ప్రారంభంలో క్యాస్టింగ్ కౌచ్ ఎదురుకుందట .

ప్రేమమ్ సినిమా హిట్ అయిన తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయట . అయితే ఇదే క్రమంలో ఒక డైరెక్టర్ పరోక్షకంగా కమిట్మెంట్ ఇవ్వాలి అంటూ సాయి పల్లవిని ఫోర్స్ చేశారట. ఇలాంటి విషయాలు తెలియని సాయి పల్లవి షాక్ అయిపోయిందట . ఇలా కూడా ఇండస్ట్రీలో ఉంటారా అంటూ ఆశ్చర్య పోయిందట. అంతేకాదు సింపుల్గా తనదైన స్టైల్ లోనే వార్నింగ్ ఇస్తూ ఆ డైరెక్టర్ కి ఇచ్చి పడేసిందట . కమిట్మెంట్ కావాలా..? నీపై లీగల్ ఆక్షన్ తీసుకుంటాను బజార్ కి ఈడుస్తాను అంటూ ఫుల్ ఫైర్ అయిపోతూ సాయి పల్లవి ఆ దర్శకుడికి చుక్కలు చూపించిందట . దీంతో వణికిపోయినా ఆ డైరెక్టర్ సాయి పల్లవి కి సారీ చెప్పడమే కాకుండా ఆమెను తన సినిమాలో కమిట్మెంట్ తీసుకోకుండానే హీరోయిన్గా పెట్టుకున్నారట. ప్రసెంట్ పలు సినిమాలతో బిజీ బిజీగా ముందుకు దూసుకెళ్తుంది హీరోయిన్ సాయి పల్లవి..!!