వాట్.. బన్నీతో సినిమాకు అట్లీ అలాంటి కండిషన్ పెట్టాడా.. దానికి ఓకే చేస్తేనే మూవీ అనౌన్స్మెంట్ ఆ..?!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప 2.. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్పాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటి దక్కించుకున్న బ‌న్నికి మార్కెట్ కూడా అదే రేంజ్ లో పెరిగింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక బన్నీ పుష్ప 2 తరువాత తమిళ్ డైరెక్టర్ అట్లీతో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అట్లీ గతేడాది షారుక్ ఖాన్ తో జవాన్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దీంతో అల్లు అర్జున్ హీరోగా అట్లీ కాంబోలో సినిమా అంటే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అట్లీ.. అల్లు అర్జున్‌తో సినిమాకు కొన్ని కండిషన్స్ పెట్టినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

నిర్మాత అల్లు అరవింద్‌తో డిస్కషన్ జరిగాయని.. అయితే అట్లి పెట్టిన కండిషన్స్ ఓకే చేస్తేనే ప్రాజెక్ట్ సెట్స్ పైకి రానుందంటూ తెలుస్తుంది. జవాన్ సినిమాలో అట్లికి రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో కూడా షేర్ వ‌చ్చింద‌ట‌. దీంతో ఈ ప్రాజెక్టు కూడా అదే విధంగా ప్రాజెక్టుల లాభాలు రావాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్టు భారీ రెమ్యునరేషన్‌తో పాటు ప్రాఫిట్‌లో కూడా షేర్ డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. అయితే రెమ్యూనరేషన్ తగ్గిస్తే షేర్ ఇవ్వడానికి మాకు ఎలాంటి సమస్య లేదని.. అల్లు అరవింద్ వివరించినట్లు సమాచారం. ప్రస్తుతం అదే రేషోపై చర్చలు జరుగుతున్నాయట. అలాగే ప్రాజెక్ట్ సైన్ చేసిన తర్వాత కంటిన్యూగా బన్నీ డేట్స్ తనకు ఇవ్వాలని.. ప్రమోషన్స్ అన్ని తను దగ్గర ఉండి చూసుకునేలా వీలు కల్పించాలని.. అట్లీ మరో కండిషన్ పెట్టారని తెలుస్తుంది.

అయితే ఎంతకాలం తనకు డేట్స్ బ్లాక్ చేయాలో.. అల్లు అర్జున్ ముందుగానే చెప్పమని అడిగినట్లు సమాచారం. ఇవి ఓకే చేస్తే అల్లు అర్జున్ బర్త్డే అయినా ఏప్రిల్ 8న ఈ సినిమా అనౌన్స్మెంట్ అఫీషియల్ గా ప్రకటిస్తారట. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ యాక్షన్ మూవీగా రూపొందించనున్నారు. తొలిసారి అల్లు అర్జున్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో సినిమాపై అంచనాలే కాదు.. బిజినెస్ కూడా అదే రేంజ్‌లో పెరుగుతుందని ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మతలు సంయుక్తంగా ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరించనున్నారట. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. అయితే బన్నీ పూజ హెగ్డే లది ఓ హిట్ కాంబో. గతంలో దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురంలతో హిట్ అందుకున్న తర్వాత మరోసారి కాంబో రిపీట్ కానిందని టాక్.

మార్కెట్ కూడా అదే రేంజ్ లో పెరిగింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక బన్నీ పుష్ప 2 తరువాత తమిళ్ డైరెక్టర్ అట్లీతో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అట్లీ గతేడాది షారుక్ ఖాన్ తో జవాన్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దీంతో అల్లు అర్జున్ హీరోగా అట్లీ కాంబోలో సినిమా అంటే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అట్లీ.. అల్లు అర్జున్‌తో సినిమాకు కొన్ని కండిషన్స్ పెట్టినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Pushpa: The Rule - Part 2 (2024) - Photo Gallery - IMDb

నిర్మాత అల్లు అరవింద్‌తో డిస్కషన్ జరిగాయని.. అయితే అట్లి పెట్టిన కండిషన్స్ ఓకే చేస్తేనే ప్రాజెక్ట్ సెట్స్ పైకి రానుందంటూ తెలుస్తుంది. జవాన్ సినిమాలో అట్లికి రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో కూడా షేర్ వ‌చ్చింద‌ట‌. దీంతో ఈ ప్రాజెక్టు కూడా అదే విధంగా ప్రాజెక్టుల లాభాలు రావాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్టు భారీ రెమ్యునరేషన్‌తో పాటు ప్రాఫిట్‌లో కూడా షేర్ డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. అయితే రెమ్యూనరేషన్ తగ్గిస్తే షేర్ ఇవ్వడానికి మాకు ఎలాంటి సమస్య లేదని.. అల్లు అరవింద్ వివరించినట్లు సమాచారం. ప్రస్తుతం అదే రేషోపై చర్చలు జరుగుతున్నాయట. అలాగే ప్రాజెక్ట్ సైన్ చేసిన తర్వాత కంటిన్యూగా బన్నీ డేట్స్ తనకు ఇవ్వాలని.. ప్రమోషన్స్ అన్ని తను దగ్గర ఉండి చూసుకునేలా వీలు కల్పించాలని.. అట్లీ మరో కండిషన్ పెట్టారని తెలుస్తుంది.

Atlee | Jawan director Atlee: 'Have to do Rs 3,000 crore film with Shah  Rukh Khan and Vijay' - Telegraph India