బాయ్ ఫ్రెండ్ తో కారులో అలా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన పూజ హెగ్డే.. బుట్ట బొమ్మ లేటెస్ట్ పిక్స్ వైరింగ్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డేకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో దాదాపు అగ్ర హీరోలు అందరి సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను ఎంచుకుంటూ సిల్వర్ స్క్రీన్ పై కనిపించేందుకు ప్రయత్నిస్తుంది.

టాలీవుడ్ లో బుట్ట బొమ్మగా పాపులారిటి దక్కించుకున్న పూజ హెగ్డేకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె ఓ కారులో వెళ్తుండగా ఓ వ్యక్తి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే కార్‌లో పూజా హెగ్డే ఒకటే కాదు.. గుడ్ లుకింగ్ హ్యాండ్సమ్‌ పర్సన్ ఒకరు. తన పక్కన కూర్చుని ఉన్నారు. వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ కార్ జర్నీ చేస్తున్నారు.

దీంతో ఈ వీడియో నెటిజెన్స్ లో ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని నెలకొల్పింది. అతను పూజ హెగ్డే బాయ్ ఫ్రెండ్ అంటూ పుకార్లు మొదలయ్యాయి. చివరిగా బుట్ట బొమ్మ కూడా సీక్రెట్ గా ఈ విషయాన్ని హైడ్‌ చేసిందే అంటూ నెటిజ‌న్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పూజా హెగ్డే రిలేషన్ లో ఉందని అంతా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. కానీ అతను ఎవరో అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.