వాట్.. బన్నీతో సినిమాకు అట్లీ అలాంటి కండిషన్ పెట్టాడా.. దానికి ఓకే చేస్తేనే మూవీ అనౌన్స్మెంట్ ఆ..?!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప 2.. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్పాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటి దక్కించుకున్న బ‌న్నికి మార్కెట్ కూడా అదే రేంజ్ లో పెరిగింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక బన్నీ పుష్ప 2 తరువాత తమిళ్ డైరెక్టర్ అట్లీతో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అట్లీ గతేడాది షారుక్ ఖాన్ తో జవాన్ సినిమాలో […]