బిగ్ బ్రేకింగ్: త్వరలోనే గుడ్ న్యూస్.. రకుల్ ప్రీత్ సింగ్ సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ బాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ .. అమ్మడు పెళ్లికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ అయ్యాయో కూడా మనం చూశాం. ఆమెకు సంబంధించిన వార్తలు ట్రెండ్ అవుతున్న క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ గ్లామరస్ ఫోటోలతో రచ్చ రంబోలా చేస్తుంది.

రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది . త్వరలోనే గుడ్ న్యూస్ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులకు హింట్ ఇచ్చేసింది. అయితే మీరు అనుకున్నట్లు అది వేరే ఏదో గుడ్ న్యూస్ కాదు ..త్వరలోనే అమ్మడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఉగాదికి గుడ్ న్యూస్ చెప్తాను అంటూ రకుల్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట ట్రెండీగా మారింది .

టేస్టీగా హెల్తీగా రెండిటిలో ఏది చేయాలి అనేది ఉగాదికే డిసైడ్ చేస్తాను అంటూ పండ్లు తింటూ కనిపించింది రకుల్ . దీని ఆధారంగా ఉగాది నుంచి వంటకాలకు సంబంధించిన కొన్ని వీడియోలు చేయబోతున్నట్లు తెలుస్తుంది . ఇటీవల మెగా కోడలు ఉపాసన కూడా అత్తమ్మ కిచెన్ అంటూ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతుంది అంటున్నారు అభిమానులు . చూద్దాం రకుల్ ప్రీత్ సింగ్ ఎలా సక్సెస్ అవుతుందో ఈ బిజినెస్ లో..???

 

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)