అందరి మ్యాటర్స్ లో తోపు అయిన మహేశ్ బాబు..ఆ హీరోయిన్ విషయంలో మోసపోయాడా..?

సినిమా ఇండస్ట్రీలో సాఫ్ట్ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు మహేష్ బాబు . వివాదాలకు పోడు ..తన పని తాను చూసుకుంటాడు ..కాంట్రవర్షియల్ అన్న పదానికి కిలోమీటర్ దూరంలో ఉంటాడు . ఈ హీరో గురించి ఇలాంటివన్నీ మనం విన్నవే . కానీ ఈ హీరోకి సంబంధించిన ఒక కొత్త వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబును ఒక అందాల ముద్దుగుమ్మ దారుణంగా నమ్మించి ముంచేసింది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆమె మరి ఎవరో కాదు మహేష్ బాబు ఫేవరెట్ హీరోయిన్ త్రిష. ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. అతడు . సైనికుడు వంటి సినిమాలలో నటించి ఫ్యాన్స్ కి క్రేజీ జంటగా పాపులారిటీ దక్కించుకున్న ఈ ఆన్ స్క్రీన్ కపుల్ ఆ తర్వాత ఎన్నో సినిమాలల్లో నటించడానికి ఆఫర్స్ వచ్చిన రిజెక్ట్ చేసింది. దీనికి కారణం త్రిషనే. మహేష్ బాబు – త్రిష అంటే ఎప్పుడు ఇష్టంగానే ఉంటాడు .

ఆమె యాక్టింగ్ పట్ల ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల ఎప్పుడు ఇంట్రెస్ట్ చూయిస్తూనే ఉంటాడు . కానీ హీరోయిన్ త్రిష మాత్రం మహేష్ బాబును స్టార్ డమ్ వచ్చేవరకు వాడుకునిందని.. ఆ తర్వాత వదిలేసింది అని మహేష్ బాబు కెరియర్లో త్రిషకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు అని కానీ మహేష్ బాబును త్రిష వాడుకుని వదిలేసింది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకుని అవకాశాలు వచ్చిన త్రిష రిజెక్ట్ చేసింది అన్న వార్త ఇప్పుడు ఘట్టమనేని ఫ్యాన్స్ కు మండిపోయేలా చేస్తుంది..!!