ఆ హీరోతో ముద్దు కోసం వెయిట్ చేస్తున్న తమన్నా.. సిగ్గులేకుండా చెప్పేసిందే..!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే వాళ్ళకి కొన్ని కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి . అది ఎంత పెద్ద తోపైనా హీరోయిన్ అయినా సరే ..కాగా రీసెంట్గా అందాల ముద్దుగుమ్మ తమన్నా కి సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది . హీరోయిన్ తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తో వర్క్ చేసిన హీరోస్ బిహేవియర్స్ గురించి .. తాను ఫ్యూచర్లో ఏ హీరోతో వర్క్ చేయాలి అని అనుకుంటున్నాను అనే విషయాలను ఓపెన్ గా చెప్పుకొచ్చింది .

ఇదే క్రమంలో హోస్ట్ “మీరు తెరపై లిప్ లాక్ సీన్ చేయాల్సివస్తే ఏ హీరోతో కోరుకుంటారు..?” అని ప్రశ్నించగా ఓపెన్ గా సిగ్గు పడకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ రూల్ బ్రేక్ చేయాలి అని అనుకుంటున్నాను అంటూ తమన్నా చెప్పేయడం అక్కడ ఉండే జనాలకు ఆశ్చర్యకరంగా అనిపించింది . ఆఫ్ కోర్స్ ఇది చెప్పే టయానికి తమన్నా – విజయ్ వర్మతో లవ్ లో ఉంది.

ఆ విషయం బయటకు తెలియకపోయినా .. అది ఆమె మనసుకు తెలుసు .. కానీ విజయ్ వర్మతో లవ్ చేసి విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ చేయాలని ఉంది అని చెప్పడం అభిమానులకి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. ప్రజెంట్ తమన్నా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు వెబ్ సిరీస్లతో బిజీగా ముందుకు వెళ్తుంది. తెలుగులో కూడా బడాబడా ఆఫర్స్ పట్టడానికి బాగా ట్రై చేస్తుంది. హీరోయిన్ తమన్నా కి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!