అనుష్క శెట్టి చేసిన పనికి గుర్రుగా ఉన్న ప్రభాస్ .. రెబల్ అభిమానులు ఇక జన్మలో క్షమించరు పో..!

అనుష్క శెట్టి .. తెలిసి చేస్తుందో.. తెలియక చేస్తుందో ..ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ఆ పని చేస్తే ఆమె అభిమానులు రెబల్ అభిమానులు బాధపడతారు అని తెలిసి కూడా అనుష్క అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం ఫాన్స్ కి షాకింగ్ గా ఉంది . సోషల్ మీడియాలో అనుష్క శెట్టిపై ఇప్పుడు హ్యూజ్ రేంజ్ ట్రోలింగ్ జరుగుతుంది . గతంలో అనుష్క శెట్టి వేదం – సైజ్ జీరో విషయాలలో ఎలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంది అందరికీ తెలిసిందే .

సైజ్ జీరో విషయంలో ప్రభాస్ ఎంత చెప్పినా నెత్తి నోరు మొత్తుకున్న వినకుండా బరువు పెరిగింది . ఇప్పుడు ఆ బరువు తగ్గడానికి నానాదంటాలు పడుతుంది. ఆ బరువు కారణంగా జరిగే ట్రోలింగ్ విషయంలో బాధపడిన అనుష్క సినిమా ఇండస్ట్రీకి దూరం అవ్వాలి అంటూ నిర్ణయం తీసుకుంది . కొన్ని సంవత్సరాలు దూరం కూడా అయింది. అయితే ఇప్పుడు మరోసారి అలాంటి నిర్ణయం తీసుకొని అటు రెబల్ అభిమానులకు ఇటు స్వీటీ అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చింది .

అనుష్క శెట్టి – క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించబోతుందట . టు బోల్డ్ గా హాట్ గా సెక్సీగా కూడా కనిపించడానికి సిద్ధపడిందట . ఇది ఓ ట్రూ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ అంటూ తెలుస్తుంది . ఆ కారణంగానే అనుష్క శెట్టి పాత్ర చేయడానికి ఒప్పుకుందట . అనుష్క శెట్టి ప్రభాస్ పెళ్లి చేసుకోవాలి అని కోట్లాదిమంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి మూమెంట్లు ఆమె ఇలా వేశ్య క్యారెక్టర్ లో కనిపిస్తే రెబల్ అభిమానులు తట్టుకోగలరా..? నో ఛాన్స్ అందుకే రెబల్ అభిమానులు ఆమె పై ఫైర్ అవుతున్నారు..!!