ప్చ్: ఆ విషయంలో..సమంత తెలివిగా తప్పించుకున్నింది..అనుష్క అడ్డంగా బుక్కై పోయింది..!

అందరూ అంటూ ఉంటారు హీరోయిన్ సమంతకి తెలివి ఎక్కువ అని.. ఫ్లాక్స్ నుంచి ఈజీగా తప్పించుకుంటుంది అని .. బహుశా ఇది చదివాక అది నిజమే అనిపిస్తుంది. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే టాప్ హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకున్న సమంత అంటే అందరికీ అదొక తెలియని ఇది . రీజన్ ఏంటో తెలియదు కానీ సమంతను చూడగానే ఆటోమేటిక్గా టెంప్ట్ అయిపోతూ ఉంటారు కుర్రాళ్ళు.

అంతేకాదు ఆమె తీసుకునే నిర్ణయాలకు కూడా అదే విధంగా ఉంటాయి . అభిమానులను అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. హీరోయిన్ సమంత గతంలో ఫ్లాప్ సినిమా నుంచి తప్పించుకుంది . ఆ ఫ్లాప్ సినిమా చేసి అడ్డంగా బుక్ అయిపోయింది అనుష్క శెట్టి . ఆ సినిమా మరేదో కాదు సైజ్ జీరో.. డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ముందుగా హీరోయిన్గా సమంతను అనుకున్నారట . కానీ సమంత ఈ సినిమా కోసం లావు పెరగడానికి రిస్క్ చేయలేదట .

అంతేకాదు కథను రిజెక్ట్ చేసేసింది . అయితే స్వీటీ మాత్రం మొదటినుంచి రిస్క్ లు చేయడంలో నెంబర్ వన్ .. ఆ కారణంగానే ఈ సినిమాను ఓకే చేసింది . ఈ సినిమా ఆమెకు ఎంతటి మంచి కామెంట్స్ తెచ్చి పెట్టిందో .. ఈ సినిమా ద్వారా ఆమె చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది . ఇప్పటికి అనుష్క బరువు తగ్గక పోవడానికి కారణం ఈ సినిమా కోసం పెరిగిన బరువనే చెప్పాలి..!!